- వీడియో గేమ్స్, ఛాటింగ్, సెల్, టీవిల పై పిల్లల అనారోగ్య ఆసక్తిని తగ్గించటం ఎలా?
- అల్లరికి మొండితనానికి తేడా ఏమిటి?
పిల్లలు బాగా చదవాలంటే పెద్దలు ఏం చెయ్యాలి?
- టీన్స్ ఎందుకు పెద్దలతో ఎక్కువ మాట్లాడరు?
- కొందరు టీన్స్ అద్భుతాలు సాధిస్తూంటే, మరి కొందరు ఎందుకు అల్లరిగా తయారవుతారు?
- తాము అనుకున్నట్టే ఉండాలని పెద్దలు పిల్లల్ని ఎందుకు బలవంత పెడతారు?
పదవ తరగతి పాస్ అవాలన్నా, చివరికి చిన్న బండి నడపాలన్నా పరీక్ష/లైసెన్స్ ఉంటుంది గానీ, పేరెంట్ అవటానికీ, పిల్లల్ని పెంచటానికీ ఏ లైసెన్సూ అవసరం లేదు. 'పిల్లలు న్యాచురల్ గానే పెరుగుతారు. దానికి పుస్తకాలూ, పరీక్షలూ ఎందుకు? గతంలో పెద్దలు ఏ గైడ్ చదివి పెంచారు?' అనేది ఒకప్పటి వాదన. అయితే, ఇప్పుడున్న పోటీతత్వం అప్పట్లో లేదు. ఇంట్లో తాతయ్యలూ మావయ్యలూ లేరు. ఇటువంటి పరిస్థితుల్లో, 'ఆకర్షించే అనారోగ్య అభిరుచులూ, అయిస్కాతించే టెక్నాలజీ' నుంచి టీన్స్ ని, వ్యక్తిత్వంతో పెంచటానికి కావలసిన గైడ్ - లైన్స్ పై సంపూర్ణమైన పుస్తకం.
- వీడియో గేమ్స్, ఛాటింగ్, సెల్, టీవిల పై పిల్లల అనారోగ్య ఆసక్తిని తగ్గించటం ఎలా? - అల్లరికి మొండితనానికి తేడా ఏమిటి? పిల్లలు బాగా చదవాలంటే పెద్దలు ఏం చెయ్యాలి? - టీన్స్ ఎందుకు పెద్దలతో ఎక్కువ మాట్లాడరు? - కొందరు టీన్స్ అద్భుతాలు సాధిస్తూంటే, మరి కొందరు ఎందుకు అల్లరిగా తయారవుతారు? - తాము అనుకున్నట్టే ఉండాలని పెద్దలు పిల్లల్ని ఎందుకు బలవంత పెడతారు? పదవ తరగతి పాస్ అవాలన్నా, చివరికి చిన్న బండి నడపాలన్నా పరీక్ష/లైసెన్స్ ఉంటుంది గానీ, పేరెంట్ అవటానికీ, పిల్లల్ని పెంచటానికీ ఏ లైసెన్సూ అవసరం లేదు. 'పిల్లలు న్యాచురల్ గానే పెరుగుతారు. దానికి పుస్తకాలూ, పరీక్షలూ ఎందుకు? గతంలో పెద్దలు ఏ గైడ్ చదివి పెంచారు?' అనేది ఒకప్పటి వాదన. అయితే, ఇప్పుడున్న పోటీతత్వం అప్పట్లో లేదు. ఇంట్లో తాతయ్యలూ మావయ్యలూ లేరు. ఇటువంటి పరిస్థితుల్లో, 'ఆకర్షించే అనారోగ్య అభిరుచులూ, అయిస్కాతించే టెక్నాలజీ' నుంచి టీన్స్ ని, వ్యక్తిత్వంతో పెంచటానికి కావలసిన గైడ్ - లైన్స్ పై సంపూర్ణమైన పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.