తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు. ఉపాధ్యాయులు వారికి జ్ఞానాన్ని పంచుతారు. ఆచార్య రామచంద్రారెడ్డి గారు అధ్యాపకుడు కాబట్టి వందల తల్లిదండ్రుల కన్న వేల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన క్రమంలో తల్లిదండ్రులకంటే ఎక్కువ సమయం తీసుకోని పిల్లల మనస్తత్త్వాన్ని అధ్యయనం చేసిన మనో విజ్ఞాన శాస్త్రవేత్త. క్రమ శిక్షణ పేరిట తల్లిదండ్రులు పెట్టె బలవంతపు కట్టడి చట్రంలో ఇరుక్కున్న చిన్న చిన్న పిల్లల్ని అక్కున చేర్చుకుని ఆలనా పాలన చూచిన రామచంద్రారెడ్డి గారు, పిల్లలతో తనకున్న అనుభవాన్ని 'అటాచ్ మెంట్' ను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల కోసం రాసిన ఈ పుస్తకం 'తమసోమా జ్యోతిర్గమయా' అన్న ఆర్యోక్తికి చేదివ్వె.
పిల్లలూ, దేవుడు చల్లనివారేనని, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు అత్యాశకు పోకూడదని, సంసారమనే బండిని పిల్లల పెంపకంలో అమ్మ పాత్రను అకారాది క్రమంగా వివరించారు. - గాజులపల్లి రామచంద్రారెడ్డి