విజయం కొందరు వ్యక్తులకు సాధ్యమవుతుండగా ఇతరులకు అసాధ్యమైనదిగా ఎందుకు కనిపిస్తున్నదని మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం కలిగిందా? నెపోలియన్ చిన్నప్పుడే అలా అనుకొని ఆశ్చర్యపోయాడు. కొద్దిమంది మాత్రమే విజేతలవుతుండగా లక్షలాదిమందికి అది ఎందుచేత సాధ్యపడటం లేదన్న తన ప్రశ్నకు సమాధానాన్ని, మునుపెన్నడూ ఎవ్వరూ ఎప్పుడూ తెలుసుకోని విధానంలో రాబట్టాడు.
విజయానికి రహదారిని కనుగొనడం, పరిశీలించడం. మీకు, ఏమి చేయవలసినదీ చెప్పడం కోసం రహదారి పొడవునా పదిహేను సూచికాఫలకాలను అమర్చి పెట్టడమైనది. వాటిలోని సందేశాలను పాటించండి. మీ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరు.
- నెపోలియన్
మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి సరైన మార్గం, మార్గదర్శకత్వం కోసం చూస్తున్నారా? మీ గెలుపుబాట జాడ కోసం ఈ పుస్తకాన్ని తెరవండి. నెపోలియన్ హిల్ దశాబ్దాల క్రితమే తొలి జి పి ఎస్ విధానాన్ని సూచికాఫలకాల రూపంలో సృష్టించాడు. ఇవి ఆయన విద్యార్థులను గెలుపుబాటలో నడిపించాయి. ఈ దారిలోని ఆయన అడుగు జాడలను అనుసరిస్తూ ప్రయాణించండి. మీరు మీ దారిని తప్పరు.
- జుడిత్ విలియమ్సన్
విజయం కొందరు వ్యక్తులకు సాధ్యమవుతుండగా ఇతరులకు అసాధ్యమైనదిగా ఎందుకు కనిపిస్తున్నదని మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం కలిగిందా? నెపోలియన్ చిన్నప్పుడే అలా అనుకొని ఆశ్చర్యపోయాడు. కొద్దిమంది మాత్రమే విజేతలవుతుండగా లక్షలాదిమందికి అది ఎందుచేత సాధ్యపడటం లేదన్న తన ప్రశ్నకు సమాధానాన్ని, మునుపెన్నడూ ఎవ్వరూ ఎప్పుడూ తెలుసుకోని విధానంలో రాబట్టాడు. విజయానికి రహదారిని కనుగొనడం, పరిశీలించడం. మీకు, ఏమి చేయవలసినదీ చెప్పడం కోసం రహదారి పొడవునా పదిహేను సూచికాఫలకాలను అమర్చి పెట్టడమైనది. వాటిలోని సందేశాలను పాటించండి. మీ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరు. - నెపోలియన్ మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి సరైన మార్గం, మార్గదర్శకత్వం కోసం చూస్తున్నారా? మీ గెలుపుబాట జాడ కోసం ఈ పుస్తకాన్ని తెరవండి. నెపోలియన్ హిల్ దశాబ్దాల క్రితమే తొలి జి పి ఎస్ విధానాన్ని సూచికాఫలకాల రూపంలో సృష్టించాడు. ఇవి ఆయన విద్యార్థులను గెలుపుబాటలో నడిపించాయి. ఈ దారిలోని ఆయన అడుగు జాడలను అనుసరిస్తూ ప్రయాణించండి. మీరు మీ దారిని తప్పరు. - జుడిత్ విలియమ్సన్© 2017,www.logili.com All Rights Reserved.