మనదేశంలో క్రీస్తు పూర్వం నుంచి శృంగారం జీవితానికి మానవులు అవలంభించాల్సిన పద్ధతులను ఉటంకిస్తూ ఎన్నో రకాల గ్రంధాలు వెలువడ్డాయి. తరువాత కాలంలో వాటిలో కొన్ని 'వాత్స్యాయన కామసూత్రాలు, అంగరంగ, కొక్కాక శాస్త్రం, రతి విజ్ఞానం' వంటి పురాతన గ్రంధాలు ఎంతో ఖ్యాతి గండిచాయి. ప్రపంచంలోని ఎన్నో భాషలలోకి అనువదించబడటం జరిగింది.
అలాగే ప్రపంచంలోని చాలా పురాతన దేశాలకు ఆ యా దేశాలకు సంబంధించి ప్రత్యేకమైన కామ శాస్త్రాలు వున్నాయి. అందులో చెప్పుకోదగ్గవి అరబ్బులు చెందిన అరేబియన్ కామ శాస్త్రం, చైనా దేశీయులకు చెందిన చైనీస్ కామ శాస్త్రం (యింగ్ - యాంగ్), ఫ్రెంచ్ కామ శాస్త్రం, జపాన్ కామ సూత్రాలు, ఆధునిక శృంగార విజ్ఞానం.
భారతదేశం లాగే పురాతన చరిత్ర కలిగిన పెద్ద దేశాల్లో ఒకటయిన చైనాలోని శృంగార విధానాల గురించి తెలుసుకోవాలను కోవడం సహజం! అందుకే చీనా కామ సూత్రాలను చైనీస్ కామ శాస్త్రం పేరిట మీకు అందిస్తున్నాం.
- శివరామ్