పెళ్ళి కానీ యువతీ, పెళ్ళి చేసుకునే ముందు, తనకు భర్త కాబోయే వాడి ప్రవర్తన "ఫలానా రకం " అని తెలిసినా , అప్పుడు కూడా ఆమె, అతని వ్యభిచార ప్రవర్తనని పాటించుకోనక్కరలేదా? భార్యగా సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రమే భర్తతో సంబంధాల గురించి ఆలోచిస్తుందా?- ఎలా వుంది సినిమా సావిత్రి జవాబు? "నేను ని భార్యగా వున్నాను కాబట్టి, నన్ను ఇప్పుడు మోసం చెయ్య కూడదు' అంది. మరి, తను అతనికి భార్యగా మరలను కున్నపుడు , అతనికి అప్పటికే తాళి కట్టించు కున్న భార్య వుందని ఈమెకి తెలుసు కదా? అతడికి తను కొత్త భార్యగా అవడం అంటే, అతడు మొదటి భార్యని మోసం చేస్తున్నాడని ఆ మోసంలో తను కూడా బాగస్తురాలిని అవుతున్నానని అర్ధమే కదా? అది సావిత్రికి అప్పుడు తెలియదా?

Features
: " Maha Nati" Cinema Aa" Nati" ki Nyayam Cheyudu!