వనజ తాతినేని బాగర్/రచయిత/కవి. విజయవాడ.
"రాయికి నోరొస్తే "కులవృక్షం" కథాసంపుటాలు "వెలుతురు బాకు" కవితా సంపుటి వెలువరించారు. "ఈస్తటిక్ సెన్స్"
మూడవ కథా సంపుటి.
గాయాలు చెప్పే కథలు వినడానికి మనసుకి చెవులుండడమే కాదు, ఆ గాయాల బాధను తాను కూడా అనుభవించి ప్రతిస్పందించే లక్షణం కూడా
ఉండాలి. సమాజంలో తోటి స్త్రీలకు జరుగుతున్న ఎన్నో దారుణమైన అనుభవాలను, బయటకి చెప్పుని,
చెప్పుకోలేని కథలను చూడడానికి ఎక్స్ రే చూపు ఉండాలి, అలా చూసినదాన్ని కథగా మలచి అక్షరబద్దం చెయ్యడానికి చాలా నిబ్బరం ఉండాలి. తాను సృష్టించిన పాత్రలతో రచయిత మమేకం అవడం కంటే, జీవితంలో
అసాధారణ అనుభవాలు పొంది భయంకరమైన గాయాలు తగిలి నెత్తురోడుతున్న ఆ స్త్రీ పాత్రల పట్ల
తగినంత సానుభూతితో అర్థం చేసుకుని ఆ కథని చెప్పడం రచయితకి ఇదొక సాధన. ఈ సంపుటిలోని
కథలన్నీ సాధనతో మన ముందుకు వచ్చినవే!
కొత్తపాళీ - నారాయణ స్వామి, ఎస్
మిచిగన్ యూఎస్ఏ
వనజ తాతినేని బాగర్/రచయిత/కవి. విజయవాడ. "రాయికి నోరొస్తే "కులవృక్షం" కథాసంపుటాలు "వెలుతురు బాకు" కవితా సంపుటి వెలువరించారు. "ఈస్తటిక్ సెన్స్" మూడవ కథా సంపుటి. గాయాలు చెప్పే కథలు వినడానికి మనసుకి చెవులుండడమే కాదు, ఆ గాయాల బాధను తాను కూడా అనుభవించి ప్రతిస్పందించే లక్షణం కూడా ఉండాలి. సమాజంలో తోటి స్త్రీలకు జరుగుతున్న ఎన్నో దారుణమైన అనుభవాలను, బయటకి చెప్పుని, చెప్పుకోలేని కథలను చూడడానికి ఎక్స్ రే చూపు ఉండాలి, అలా చూసినదాన్ని కథగా మలచి అక్షరబద్దం చెయ్యడానికి చాలా నిబ్బరం ఉండాలి. తాను సృష్టించిన పాత్రలతో రచయిత మమేకం అవడం కంటే, జీవితంలో అసాధారణ అనుభవాలు పొంది భయంకరమైన గాయాలు తగిలి నెత్తురోడుతున్న ఆ స్త్రీ పాత్రల పట్ల తగినంత సానుభూతితో అర్థం చేసుకుని ఆ కథని చెప్పడం రచయితకి ఇదొక సాధన. ఈ సంపుటిలోని కథలన్నీ సాధనతో మన ముందుకు వచ్చినవే! కొత్తపాళీ - నారాయణ స్వామి, ఎస్ మిచిగన్ యూఎస్ఏ© 2017,www.logili.com All Rights Reserved.