పూలమ్మి
తెల్లవారుఝామున నాలుగు గంటలయినా కాకముందే నిద్ర లేచింది మల్లి.
గబ గబా వాకిలి చిమ్మి ముగ్గు పెట్టి పళ్ళుతోముకుని ముఖంకడుక్కుని రాత్రి వేళనే డబ్బు లెక్కపెట్టుకుని ఉంచిన గుడ్డసంచీని తీసుకుని బొడ్లో దోపుకుంటూనే పూలబుట్టని తీసుకుని బస్ స్టాప్ వైపు పరిగెత్తింది. అప్పటికే బస్సుని స్టార్ట్ చేసి.. కదల్చకుండానే కదిలివెళ్ళిపోయే దృశ్యాన్ని కనులముందు పెట్టే నేర్పరేమో.. ఆ డ్రైవర్.. కావాలని ప్రయాణికులని హడావిడి పెడుతున్నాడు.
అచ్చంగా అలాంటి దృశ్యం చూసినప్పుడల్లా నాకు చావలేక బతుకీడుస్తున్న ప్రభుత్వాల మాదిరి కనబడతాయి.
“మల్లి” వస్తుంది. కాస్త ఆగండి డ్రైవర్ గారు! అని రిక్వెస్ట్ చేసాను.
“రోజూ బస్ కదిలే సమయం తెలుసుకదా! ముందొస్తే ఏం పోతుంది? ఆదరా బాదరా పరుగులు పెడుతూ మమ్మల్ని విసిగిస్తారు” అన్నాడు బస్ డ్రైవర్
“ఆడవాళ్ళు పనులు చేసుకుని బయలుదేరాలి కదండీ.. పాపం ఆ ఇబ్బందిని | మనం గమనించాలి” అన్నాను నేను.
నేను ఆ బస్ కి కండక్టర్ని. నేను చెపితే ఆగాలి కాబట్టి ఆగాడు. మల్లి బస్ ఎక్కగానే తన చేతిలో ఉన్న బుట్టని బాయ్ నెట్ పై పెట్టి సీటి కోసం వెదుక్కుంటుంది.
పూలమ్మి తెల్లవారుఝామున నాలుగు గంటలయినా కాకముందే నిద్ర లేచింది మల్లి. గబ గబా వాకిలి చిమ్మి ముగ్గు పెట్టి పళ్ళుతోముకుని ముఖంకడుక్కుని రాత్రి వేళనే డబ్బు లెక్కపెట్టుకుని ఉంచిన గుడ్డసంచీని తీసుకుని బొడ్లో దోపుకుంటూనే పూలబుట్టని తీసుకుని బస్ స్టాప్ వైపు పరిగెత్తింది. అప్పటికే బస్సుని స్టార్ట్ చేసి.. కదల్చకుండానే కదిలివెళ్ళిపోయే దృశ్యాన్ని కనులముందు పెట్టే నేర్పరేమో.. ఆ డ్రైవర్.. కావాలని ప్రయాణికులని హడావిడి పెడుతున్నాడు. అచ్చంగా అలాంటి దృశ్యం చూసినప్పుడల్లా నాకు చావలేక బతుకీడుస్తున్న ప్రభుత్వాల మాదిరి కనబడతాయి. “మల్లి” వస్తుంది. కాస్త ఆగండి డ్రైవర్ గారు! అని రిక్వెస్ట్ చేసాను. “రోజూ బస్ కదిలే సమయం తెలుసుకదా! ముందొస్తే ఏం పోతుంది? ఆదరా బాదరా పరుగులు పెడుతూ మమ్మల్ని విసిగిస్తారు” అన్నాడు బస్ డ్రైవర్ “ఆడవాళ్ళు పనులు చేసుకుని బయలుదేరాలి కదండీ.. పాపం ఆ ఇబ్బందిని | మనం గమనించాలి” అన్నాను నేను. నేను ఆ బస్ కి కండక్టర్ని. నేను చెపితే ఆగాలి కాబట్టి ఆగాడు. మల్లి బస్ ఎక్కగానే తన చేతిలో ఉన్న బుట్టని బాయ్ నెట్ పై పెట్టి సీటి కోసం వెదుక్కుంటుంది.© 2017,www.logili.com All Rights Reserved.