రాధిక నోరి వృత్తి కంప్యూటర్ సాఫ్ట్ వేర్ విభాగం. కాని ప్రవృత్తి రచన మరియు గానం. ఇప్పటికి ఎన్నో కథలు రాసారు. ప్రైజులు, అవార్డులు వచ్చిన కధలు కూడా చాలా రాసారు. అమెరికాలో ఉన్న చాలా పత్రికలలో ఇవి వచ్చాయి. ఇక గానం సంగతికొస్తే అది అన్నిటికంటే ఇష్టమైన విషయం. చిన్నప్పటి నుండి పాడుతూనే ఉన్నారు. మంచి గాయనిగా ఇంటా బయటా కూడా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి దాకా ఎన్ని స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారో లెక్క లేదు. ఎన్నో prestigious పాటల పోటీలని judge చేసారు, చేస్తున్నారు. ఇండియాలో హైదరాబాదులో ఆల్ ఇండియా రేడియోలో పని చేసేవారు. ఈ దేశానికి వచ్చిన తర్వాత కూడా జీవనోపాధి కోసం ఉద్యోగం చేస్తున్నా గానం, రచనలు మాత్రం మానలేదు.
ఫ్లారిడాలోని A&M University and Florida State University లో adjunct professor గా పనిచేసారు. మానవ సేవే మాధవ సేవ అన్న సూత్రాన్ని బాగా నమ్ముతారు. ప్రస్తుతం ఫ్లారిడా రాజధాని అయిన టల్లహాసిలో రవాణా శాఖకు చెందిన డిపార్టుమెంటులో కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్నారు.
రాధిక నోరి వృత్తి కంప్యూటర్ సాఫ్ట్ వేర్ విభాగం. కాని ప్రవృత్తి రచన మరియు గానం. ఇప్పటికి ఎన్నో కథలు రాసారు. ప్రైజులు, అవార్డులు వచ్చిన కధలు కూడా చాలా రాసారు. అమెరికాలో ఉన్న చాలా పత్రికలలో ఇవి వచ్చాయి. ఇక గానం సంగతికొస్తే అది అన్నిటికంటే ఇష్టమైన విషయం. చిన్నప్పటి నుండి పాడుతూనే ఉన్నారు. మంచి గాయనిగా ఇంటా బయటా కూడా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి దాకా ఎన్ని స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారో లెక్క లేదు. ఎన్నో prestigious పాటల పోటీలని judge చేసారు, చేస్తున్నారు. ఇండియాలో హైదరాబాదులో ఆల్ ఇండియా రేడియోలో పని చేసేవారు. ఈ దేశానికి వచ్చిన తర్వాత కూడా జీవనోపాధి కోసం ఉద్యోగం చేస్తున్నా గానం, రచనలు మాత్రం మానలేదు. ఫ్లారిడాలోని A&M University and Florida State University లో adjunct professor గా పనిచేసారు. మానవ సేవే మాధవ సేవ అన్న సూత్రాన్ని బాగా నమ్ముతారు. ప్రస్తుతం ఫ్లారిడా రాజధాని అయిన టల్లహాసిలో రవాణా శాఖకు చెందిన డిపార్టుమెంటులో కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.