మీ చేతిలోని ఈ పుస్తకం "వంగూరి ఫౌండేషన్" వారి పద్నాలుగవ అమెరికా కథానిక సంకలనం. అంటే గత పాతికేళ్లలో అనేక అమెరిక రచయితల కాథలు వందల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు పాఠకులకు ఈ పుస్తకాల రూపములో మా ఫౌండేషన్ వారు అందించారన్నమాట. అంటే ఉత్తర అమెరికాలో యాభై సంవత్సరాలకి పైగా వెల్లివిరిసిన తెలుగు కథ వికాసానికి, పరిణామానికి , పరిణితికి ఈ 14 సంకలనాలు అద్దం పడతాయన్నమాట . ఈ మాటాలు మేము అన్న మాటలు, ఆనుకునే మాటలు కానే కాదు. తెలుగు సాహితి లోకం మెచ్చి అంటున్నమెలి మాటల మాటలు. మాకు ఎంతో సంతోషం కలిగించే ఈ 14 వ అమెరికా కథానిక సంకలనం మా 83 వ ప్రచురణ.
అసలు ఈ కథ సంపుటాలు, సంకలనాలు ఎందుకు? ఎదో ప్రింటు మీడియాలోనో, అంతర్జాల పత్రికలలోనో అక్కడ అక్కడా ప్రచురించబడిన కథలున్నాయి అనుకోండి - అవి అలాగే వుండొచ్చుగా? తప్పేముంది? ఎవరి కథలు వాళ్ళే పోగుచేసుకుని దాచుకోవచ్చుగా?