నవీన్ కథలు రాస్తున్న కొత్తల్లో ఆ కథల్లో చైతన్య స్రవంతి ధోరణి ప్రముఖంగా కనిపిస్తుంది. కాని క్రమక్రమంగా నవీన్ కథల్లో చైతన్య సరవంటి ధోరణి తగ్గిపోవడాన్ని ఈ కథల్లో పాఠకులు గమనిస్తారు. మనస్తత్వ శాస్త్రం ఆధారంగా కథలు వ్రాయడంలో గాని, పాత్రల మానసిక విశ్లేషణలోగాని నవీన్ గారి కథలకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానముంది. దానికితోడూ అద్భుతమైన రీడబిలిటి పాఠకులను ఆసక్తిగా చదివింపజేస్తుంది.
"లైఫ్ ఇన్ ఎ కాలేజ్" రెండవ ముద్రణలో ప్రచురణ కర్తలు కోరిన మేరకు అయిదు కథలను అదనంగా జోడించి ప్రచురించారు. ప్రచారలోపం వల్ల నవీన్ అభిమానులు సైతం ఆ విషయాన్ని గుర్తించలేకపోయారు. అందువల్ల అదనంగా కలిపినా ఆ అయిదు కథలనుండి చెర, తెర, ఫ్రేం అనురాధ విత్ లవ్ కథలను ఈ సంపుటంలో చేర్చడం జరిగింది. విషయవర్గీకరణ దృష్ట్యా ఆ మిగతా రెండు కథలను వేరే సంపుటంలో చేరుస్తున్నాము.
ఇందులో...
అధోలోకం
తీరిన కోరిక
నిప్పురవ్వలు
లైఫ్ ఇన్ ఎ కాలేజ్
ట్యూషన్ మేష్టారు
హత్య
చేజారిన స్వర్గం తిరుగుబాటు
నిశ్శబ్ద తరంగాలు
ఫ్రేం అనురాధ.. విత్ లవ్
ఎనిమిదో అడుగు
మొదలగు కథలు కలవు...
నవీన్ కథలు రాస్తున్న కొత్తల్లో ఆ కథల్లో చైతన్య స్రవంతి ధోరణి ప్రముఖంగా కనిపిస్తుంది. కాని క్రమక్రమంగా నవీన్ కథల్లో చైతన్య సరవంటి ధోరణి తగ్గిపోవడాన్ని ఈ కథల్లో పాఠకులు గమనిస్తారు. మనస్తత్వ శాస్త్రం ఆధారంగా కథలు వ్రాయడంలో గాని, పాత్రల మానసిక విశ్లేషణలోగాని నవీన్ గారి కథలకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానముంది. దానికితోడూ అద్భుతమైన రీడబిలిటి పాఠకులను ఆసక్తిగా చదివింపజేస్తుంది. "లైఫ్ ఇన్ ఎ కాలేజ్" రెండవ ముద్రణలో ప్రచురణ కర్తలు కోరిన మేరకు అయిదు కథలను అదనంగా జోడించి ప్రచురించారు. ప్రచారలోపం వల్ల నవీన్ అభిమానులు సైతం ఆ విషయాన్ని గుర్తించలేకపోయారు. అందువల్ల అదనంగా కలిపినా ఆ అయిదు కథలనుండి చెర, తెర, ఫ్రేం అనురాధ విత్ లవ్ కథలను ఈ సంపుటంలో చేర్చడం జరిగింది. విషయవర్గీకరణ దృష్ట్యా ఆ మిగతా రెండు కథలను వేరే సంపుటంలో చేరుస్తున్నాము. ఇందులో... అధోలోకం తీరిన కోరిక నిప్పురవ్వలు లైఫ్ ఇన్ ఎ కాలేజ్ ట్యూషన్ మేష్టారు హత్య చేజారిన స్వర్గం తిరుగుబాటు నిశ్శబ్ద తరంగాలు ఫ్రేం అనురాధ.. విత్ లవ్ ఎనిమిదో అడుగు మొదలగు కథలు కలవు...© 2017,www.logili.com All Rights Reserved.