యోగి వేమన యూనివర్సిటీ కడప పరిశోధకుడు తవ్వా వెంకటయ్య, ప్రొద్దుటూరు నుంచి వెలువడిన భారత కథానిధి పత్రికలను వెలికి తీసి, వాటిలో (1925 నాటికే అచ్చయిన కథలతో ఒక కథా సంకలనం 'రాయలసీమ తొలితరం కథలు' పేరుతో వెలువరించాడు. అందులో ఎస్. మహబూబ్ మియ్యా సాహెబ్ అనే ముస్లిం రచయిత రాసిన మూడు కథలు కనబడతాయి. ముస్లిం రచయిత అయిన కూడా, ముస్లిం సమాజం గురించి కాకుండా, ప్రధాన స్రవంతి హిందూ సమాజం గురించే కథలను రాశాడాయన.
ఒక్క ఆయనే కాదు రాయలసీమ నుంచి వచ్చిన తొలితరం ముస్లిం కథకులంతా ప్రధాన స్రవంతి జీవితాన్నే కథల్లో రాశారు. అలా ప్రధాన స్రవంతి జీవితాన్నే కాకుండా తమ సొంత సమాజ జీవితాన్ని కూడా తొలిసారిగా కథల్లోకి ప్రవేశపెట్టినవాడు కడపజిల్లాకే చెందిన రచయిత షేక్ హుస్సేన్ సత్యాగ్ని................
షబ్బీర్ హుస్సేన్ కథలురాయలసీమలోని సామరస్యానికి సాక్ష్యాలు జి. వెంకటకృష్ణ యోగి వేమన యూనివర్సిటీ కడప పరిశోధకుడు తవ్వా వెంకటయ్య, ప్రొద్దుటూరు నుంచి వెలువడిన భారత కథానిధి పత్రికలను వెలికి తీసి, వాటిలో (1925 నాటికే అచ్చయిన కథలతో ఒక కథా సంకలనం 'రాయలసీమ తొలితరం కథలు' పేరుతో వెలువరించాడు. అందులో ఎస్. మహబూబ్ మియ్యా సాహెబ్ అనే ముస్లిం రచయిత రాసిన మూడు కథలు కనబడతాయి. ముస్లిం రచయిత అయిన కూడా, ముస్లిం సమాజం గురించి కాకుండా, ప్రధాన స్రవంతి హిందూ సమాజం గురించే కథలను రాశాడాయన. ఒక్క ఆయనే కాదు రాయలసీమ నుంచి వచ్చిన తొలితరం ముస్లిం కథకులంతా ప్రధాన స్రవంతి జీవితాన్నే కథల్లో రాశారు. అలా ప్రధాన స్రవంతి జీవితాన్నే కాకుండా తమ సొంత సమాజ జీవితాన్ని కూడా తొలిసారిగా కథల్లోకి ప్రవేశపెట్టినవాడు కడపజిల్లాకే చెందిన రచయిత షేక్ హుస్సేన్ సత్యాగ్ని................© 2017,www.logili.com All Rights Reserved.