సీనియర్ పాత్రికేయ మిత్రురాలు డా షేక్ హసీన ఎంతో ఓపిగ్గా వివరాల్ని సేకరించి రూపొందించిన 'ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మహిళలు' పుస్తకం ఓ విలువైన ప్రయత్నం. మనకు ఎన్ని గొప్ప ఆకాంక్షలున్నా, లక్ష్యాలున్నా వాటంతటవే నెరవేరవు. ఈవేళున్న తప్పుల్ని, పరిస్థితుల్ని సరిచేసుకుని సరైనరీతిలో మలచుకుంటేనే మార్పు సాధ్యం. ఈరోజున్న పరిస్థితులు ఏమిటి, అందుకు మూలమైన గతమేమిటి, మనం ఈరోజు మనం ఏరకమైన చర్యలు తీసుకుంటే మనం ఆశపడుతున్న రేపటిరోజును సాధించవచ్చు. ఈ స్పష్టత సమాచారయుగంలో ఉన్న ఈ తరానికి చాల ఎక్కువగా కావాలి. ఆ దిశగా ఈ పుస్తకం సహాయకారి అవుతుంది.
సీనియర్ పాత్రికేయ మిత్రురాలు డా షేక్ హసీన ఎంతో ఓపిగ్గా వివరాల్ని సేకరించి రూపొందించిన 'ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మహిళలు' పుస్తకం ఓ విలువైన ప్రయత్నం. మనకు ఎన్ని గొప్ప ఆకాంక్షలున్నా, లక్ష్యాలున్నా వాటంతటవే నెరవేరవు. ఈవేళున్న తప్పుల్ని, పరిస్థితుల్ని సరిచేసుకుని సరైనరీతిలో మలచుకుంటేనే మార్పు సాధ్యం. ఈరోజున్న పరిస్థితులు ఏమిటి, అందుకు మూలమైన గతమేమిటి, మనం ఈరోజు మనం ఏరకమైన చర్యలు తీసుకుంటే మనం ఆశపడుతున్న రేపటిరోజును సాధించవచ్చు. ఈ స్పష్టత సమాచారయుగంలో ఉన్న ఈ తరానికి చాల ఎక్కువగా కావాలి. ఆ దిశగా ఈ పుస్తకం సహాయకారి అవుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.