Bala Ngamma

By Vidvan Kanva Sri B A (Author)
Rs.50
Rs.50

Bala Ngamma
INR
MANIMN3109
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                                          దృశ్యము -1       
                          (మాయలఫకీరు మాయామందిరం, గాంఢాంధకార వృతమైనగుహ. అస్థిపంజరాలు ఆధారం లేకుండా వ్రేలాడుతున్నాయి. జడలూ, గోళ్ళూ మిక్కు టంగా పెరిగివున్న ఒక ముని పుంగవుడి కళేబరం తలక్రిందులుగా అగ్నిగుండం మీద  వ్రేలాడుతోంది. ఆ కళేబరంలో నుంచి నెత్తురుబొట్లు బొట్లుగా హోమాగ్నిలో చిందుతూ వుండగా మంటలు భగ్గు భగ్గు మంటున్నవి. వెలుగులో రంగస్థలమంతా శక్తి ప్రతిమలతో భయంకరమై జిగేల్మంటూంది. ఒకవైపున భూగోళచక్రం, మరోవైపున బలిపీఠం మీద రెండుగా నరకబడ్డ ఒక శిశువు శవం. రంపపు కత్తి పీఠం చుట్టూ తైలదీపాలు, ఒక శిలా ప్రతిమాశక్తి నోటిలో యోగస్థితి దాని తల మీద మరికొన్న అస్తులు అమర్చబడి ఉన్నవి. ఒక వికార ప్రతిమ కండ్లు నిప్పులు గ్రక్కుతూ నిమిష నిమిషానికి మూసుకుంటూ వుంటాయి. ఒక మూల క్రూరమృగ సింహాసనం నేపథ్యాన వికటాట్టహాసాలు భయంకరంగా కదం

తొక్కుతూ వచ్చి కొన్ని పిశాచాలు గుహనావరించేయి. కొంత సేపటికి నేపథ్యం నుండి ఒక్క పొలికేక.] 

ఫకీరు: అర్ రసూలల్లా, కమీకసూలల్లా పత్తర్ కా, దర్వాజా, ఖోలో....

(రాతిబండ తొలగింది. ఫకీరు అట్టహాసం చేస్తూ ప్రవేశించాడు.

నృత్యం చేస్తున్న పిశాచాలు ఫకీరును చూచి వెళ్ళిపోయాయి.)

 ఫకీరు: ఏయ్ - కాపాలీ (గర్షించాడు గుహ దద్దరిల్లింది) 

కాపాలి: అహ-హ-హ! (అమానుషంగా సకిలించుతూ బలిపీఠం వెనుకనుండి

లేచాడు .) 

కీరు: ధూపం(కాపాలీ దూపం అందించాడు. శక్తి ప్రతిమకు దిగదుడిచాడు.) 

                                                          దృశ్యము -1                                  (మాయలఫకీరు మాయామందిరం, గాంఢాంధకార వృతమైనగుహ. అస్థిపంజరాలు ఆధారం లేకుండా వ్రేలాడుతున్నాయి. జడలూ, గోళ్ళూ మిక్కు టంగా పెరిగివున్న ఒక ముని పుంగవుడి కళేబరం తలక్రిందులుగా అగ్నిగుండం మీద  వ్రేలాడుతోంది. ఆ కళేబరంలో నుంచి నెత్తురుబొట్లు బొట్లుగా హోమాగ్నిలో చిందుతూ వుండగా మంటలు భగ్గు భగ్గు మంటున్నవి. వెలుగులో రంగస్థలమంతా శక్తి ప్రతిమలతో భయంకరమై జిగేల్మంటూంది. ఒకవైపున భూగోళచక్రం, మరోవైపున బలిపీఠం మీద రెండుగా నరకబడ్డ ఒక శిశువు శవం. రంపపు కత్తి పీఠం చుట్టూ తైలదీపాలు, ఒక శిలా ప్రతిమాశక్తి నోటిలో యోగస్థితి దాని తల మీద మరికొన్న అస్తులు అమర్చబడి ఉన్నవి. ఒక వికార ప్రతిమ కండ్లు నిప్పులు గ్రక్కుతూ నిమిష నిమిషానికి మూసుకుంటూ వుంటాయి. ఒక మూల క్రూరమృగ సింహాసనం నేపథ్యాన వికటాట్టహాసాలు భయంకరంగా కదం తొక్కుతూ వచ్చి కొన్ని పిశాచాలు గుహనావరించేయి. కొంత సేపటికి నేపథ్యం నుండి ఒక్క పొలికేక.]  ఫకీరు: అర్ రసూలల్లా, కమీకసూలల్లా పత్తర్ కా, దర్వాజా, ఖోలో.... (రాతిబండ తొలగింది. ఫకీరు అట్టహాసం చేస్తూ ప్రవేశించాడు. నృత్యం చేస్తున్న పిశాచాలు ఫకీరును చూచి వెళ్ళిపోయాయి.)  ఫకీరు: ఏయ్ - కాపాలీ (గర్షించాడు గుహ దద్దరిల్లింది)  కాపాలి: అహ-హ-హ! (అమానుషంగా సకిలించుతూ బలిపీఠం వెనుకనుండి లేచాడు .)  ఫకీరు: ధూపం(కాపాలీ దూపం అందించాడు. శక్తి ప్రతిమకు దిగదుడిచాడు.) 

Features

  • : Bala Ngamma
  • : Vidvan Kanva Sri B A
  • : Mohan Publications
  • : MANIMN3109
  • : Paperback
  • : 2013
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bala Ngamma

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam