ఆయన చుట్టూ వివిధ రాజ్యాల నుంచి వచ్చిన విజ్ఞానఖనులు ।
వాళ్ళడిగిన సందేహాలకు యోగీశ్వరుడు కళ్ళు మూసుకునే సమాధానాలు చెబుతున్నాడు।
మేధావుల ప్రశ్నలు ఎంత కఠినంగా ఉన్నాయో, యోగీశ్వరుడి సమాధానాలు అంత తేలిగ్గా ఉన్నాయి।
కారణం అవన్నీ చిట్టిపొట్టి కథలు।।। చిరు చమత్కారాలు।। కోసమెరుపులు
బుద్ధిజీవులు మొహాలుచూసుకున్నారు। ఏమనుకొంటున్నాడీయన? మన స్థాయి తెలీదా? మనల్ని చిన్న పిల్లలుగా జమకట్టి కథలు, కాకరకాయలు చెబుతున్నాడేమిటి అనుకున్నారంతా।
కళ్ళు తెరవకుండానే వారి మొహాల్ని చదివాడు యోగిశ్వరుడు చదివి- ప్రియమిత్రులారా! మీరంతా సత్యాన్వేషకులు। సత్యాన్ని చూపించే దారులు చాలా ఉన్నాయి। అవి సుదిర్ఘమైనవి। తర్వాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు।
అదో అశ్రమం। వాకిట్లో యోగీశ్వరుడు।