దళిత వాదం వ్యాప్తిచెందక ముందు కొలకలూరి ఇనాక్ రాసిన కథలు ఇవి. సామాజిక అణచివేతకు, ఆర్ధిక దోపిడీకి గురైన దళితుల జీవితాల సజీవ చిత్రణ ఈ కథలు. ఈ సంకలనంలోని ఊరబావి, ఆకలి వంటి కథలు ఇప్పటికే బాగా ప్రాచూర్యం పొందాయి. వాటితో పాటు ఈ సంకలనంలో ఉన్న 22 కథలూ దళితుల జీవితాలలోని విభిన్న కోణాలను వ్యక్తం చేస్తాయి. ఇనాక్ గారి పదునైన శైలి పాఠకుడిని కథలో లీనం అయ్యేలా చేస్తుంది. ఈ కథలు హుందాగా సాగుతూనే వ్యవస్థలోని లోపాల పట్ల ఆలోచనలను రేకెత్తిస్తాయి.
దళిత వాదం వ్యాప్తిచెందక ముందు కొలకలూరి ఇనాక్ రాసిన కథలు ఇవి. సామాజిక అణచివేతకు, ఆర్ధిక దోపిడీకి గురైన దళితుల జీవితాల సజీవ చిత్రణ ఈ కథలు. ఈ సంకలనంలోని ఊరబావి, ఆకలి వంటి కథలు ఇప్పటికే బాగా ప్రాచూర్యం పొందాయి. వాటితో పాటు ఈ సంకలనంలో ఉన్న 22 కథలూ దళితుల జీవితాలలోని విభిన్న కోణాలను వ్యక్తం చేస్తాయి. ఇనాక్ గారి పదునైన శైలి పాఠకుడిని కథలో లీనం అయ్యేలా చేస్తుంది. ఈ కథలు హుందాగా సాగుతూనే వ్యవస్థలోని లోపాల పట్ల ఆలోచనలను రేకెత్తిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.