Don Quixote

By G C Kondaiah (Author)
Rs.100
Rs.100

Don Quixote
INR
MANIMN1237
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  డాన్ క్వీగ్జోట్ 17 వ శతాబ్దంలో స్పానిష్ భాషలో రచించబడిన నవల. 2002 వ సంవత్సరంలో నార్వేజియన్ బుక్ క్లబ్ నిర్వహించిన పోటీలో 54 దేశాలకు చెందిన 100 మంది రచయితలు పాల్గొనగా , పోటీలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. షేక్స్ పియర్ నాటకాలు - హోమర్, ఇలియడ్, టాల్ స్టాయ్ నవలలు డాన్ క్వీగ్జోట్ దాటికి నిలబడలేకపోయాయి.

                ఈ నవల రచన పద్దతిని సెటైరికల్ రొమాన్స్ అంటారు. బైబిల్ తరువాత ప్రపంచంలో ఎక్కువ భాషలలోకి ఈ పుస్తకం అనువదించబడింది.

             19 వ శతాబ్దపు జర్మన్ తాత్వికులు అభిప్రాయం ఏమిటంటే "మానవుడు ఉన్నత దశకు చేరే ప్రయత్నానికి నిస్సారమైన మనిషి అస్థిత్వానికి, అందమైన ఆదర్శాలకు , కఠినమైన వాస్తవానికి మధ్య ఉండే ఘర్షణయే ఈ నవలలోని ప్రధానమైన అంశం".

                  డాన్ క్వీగ్జోట్ 17 వ శతాబ్దంలో స్పానిష్ భాషలో రచించబడిన నవల. 2002 వ సంవత్సరంలో నార్వేజియన్ బుక్ క్లబ్ నిర్వహించిన పోటీలో 54 దేశాలకు చెందిన 100 మంది రచయితలు పాల్గొనగా , పోటీలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. షేక్స్ పియర్ నాటకాలు - హోమర్, ఇలియడ్, టాల్ స్టాయ్ నవలలు డాన్ క్వీగ్జోట్ దాటికి నిలబడలేకపోయాయి.                 ఈ నవల రచన పద్దతిని సెటైరికల్ రొమాన్స్ అంటారు. బైబిల్ తరువాత ప్రపంచంలో ఎక్కువ భాషలలోకి ఈ పుస్తకం అనువదించబడింది.              19 వ శతాబ్దపు జర్మన్ తాత్వికులు అభిప్రాయం ఏమిటంటే "మానవుడు ఉన్నత దశకు చేరే ప్రయత్నానికి నిస్సారమైన మనిషి అస్థిత్వానికి, అందమైన ఆదర్శాలకు , కఠినమైన వాస్తవానికి మధ్య ఉండే ఘర్షణయే ఈ నవలలోని ప్రధానమైన అంశం".

Features

  • : Don Quixote
  • : G C Kondaiah
  • : Pallavi Publications
  • : MANIMN1237
  • : Paperback
  • : 2020
  • : 104
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Don Quixote

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam