Egire Pette

By Uttla Kondaiah (Author)
Rs.80
Rs.80

Egire Pette
INR
MANIMN5057
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

నిజమైన రాకుమారి

పూర్వకాలంలో ఒక రాకుమారుడు ఉండేవాడు. ఆ రాకుమారుడు ఒక రాకుమారిని పెళ్లాడాలనుకొన్నాడు. కాని ఆమె నిజమైన రాకుమారిగా ఉండాలని అతని ఉద్దేశం. అలాంటి రాకుమార్తె కోసం దేశాలన్నీ తిరిగాడు. ఏ రాకుమార్తెను చూసినా ఏదో ఒక లోపం కనిపించేది. లోకం మీద రాకుమార్తెలు చాలా మంది ఉన్నారు. కాని వాళ్లు నిజమైన రాకుమార్తెలౌనో కాదో తెలుసుకోవటం అతని వల్ల కాలేదు. అందరిలోనూ ఏదో ఒక లోపం అతనికి కనపడేది. పాపం! నిజమై రాకుమారి అతనికి ఎక్కడా కనిపించలేడు. చివరకు నిరాశతో, విచారపడుతూ ఇంటికి వచ్చాడు.

ఒకనాటి సాయంత్రం బ్రహ్మాండంగా గాలివాన వచ్చింది. మెరుపులు మెరిశాయి. ఉరుములు ఉరిమాయి. ఆకాశం చిల్లులు పడినట్లుగా వర్షం ధారలు కట్టి కురిసింది. కన్ను పొడుచుకున్నా ఏమీ కనపడనంత దట్టంగా లోకమంతా చీకటి కమ్మింది. ఇంతలో ఎవరో 'దబదబా' తలుపులు కొట్టిన చప్పుడైంది. రాకుమారుని తండ్రి......................

నిజమైన రాకుమారి పూర్వకాలంలో ఒక రాకుమారుడు ఉండేవాడు. ఆ రాకుమారుడు ఒక రాకుమారిని పెళ్లాడాలనుకొన్నాడు. కాని ఆమె నిజమైన రాకుమారిగా ఉండాలని అతని ఉద్దేశం. అలాంటి రాకుమార్తె కోసం దేశాలన్నీ తిరిగాడు. ఏ రాకుమార్తెను చూసినా ఏదో ఒక లోపం కనిపించేది. లోకం మీద రాకుమార్తెలు చాలా మంది ఉన్నారు. కాని వాళ్లు నిజమైన రాకుమార్తెలౌనో కాదో తెలుసుకోవటం అతని వల్ల కాలేదు. అందరిలోనూ ఏదో ఒక లోపం అతనికి కనపడేది. పాపం! నిజమై రాకుమారి అతనికి ఎక్కడా కనిపించలేడు. చివరకు నిరాశతో, విచారపడుతూ ఇంటికి వచ్చాడు. ఒకనాటి సాయంత్రం బ్రహ్మాండంగా గాలివాన వచ్చింది. మెరుపులు మెరిశాయి. ఉరుములు ఉరిమాయి. ఆకాశం చిల్లులు పడినట్లుగా వర్షం ధారలు కట్టి కురిసింది. కన్ను పొడుచుకున్నా ఏమీ కనపడనంత దట్టంగా లోకమంతా చీకటి కమ్మింది. ఇంతలో ఎవరో 'దబదబా' తలుపులు కొట్టిన చప్పుడైంది. రాకుమారుని తండ్రి......................

Features

  • : Egire Pette
  • : Uttla Kondaiah
  • : Manchi Pustakam Publications
  • : MANIMN5057
  • : paparback
  • : Feb, 2020 2nd print
  • : 143
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Egire Pette

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam