"మనల్ని గాయపరిచి, తూట్లుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. మన తల మీద కొట్టి నిద్రలేకపోతే,ఎందుకిక పుస్తకాలూ చదవటం? ఆనందం కోసమా! అసలు పుస్తకాలు లేకపోయినా మనం ఆనందంగానే ఉండగలం, ఆనందంగా ఉంచే పుస్తకాలు మనమే చిటికెలో రాయగలం. నిజమైన పుస్తకాలు వేరు. అవి ఒక విపత్తుల, మనకన్నా ఎక్కువగా మనం ప్రేమించిన వారి చావులా, అందరికి దూరంగా అడవుల్లోకి వెలివేయబడటంలా, ఒక ఆత్మహత్యలా మనల్ని కదిలించాలి. మనలో గడ్డకట్టిన సముద్రాలకి పుస్తకం ఒక గొడ్డలిపెట్టు కావాలి."
-ఫ్రాంజ్ కాఫ్కా.