"మనల్ని గుచ్చి గాయపరిచి, ఇబ్బంది పెట్టే రచనల్నే మనం చదవాలి. మనం చదువుతున్న పుస్తకం మన తలపై మొట్టి మేల్కొల్పని పక్షంలో అసలు చదవటం ఎందుకు ? మంచి పుస్తకం ఒక దుస్సంఘటన లాగా మనల్ని ప్రభావితం చేయాలి. మనకన్నా మిన్నగా మనం ప్రేమించే ఆత్మీయుల మరణం లాగా మనల్ని తీవ్రంగా కలచి వేయాలి. అందరికీ దూరంగా ఏకాంతంగా అరణ్యాలకు పారిపోవాలనిపించేలా ప్రేరేపించాలి. పుస్తకం మనలోపల గడ్డ కట్టిన సముద్రాన్ని గొడ్డలిగా పగలగొట్టాలి."
ఈ పుస్తకంలో 20 కధలు ఉన్నాయి.
- కాఫ్కా కధలు
"మనల్ని గుచ్చి గాయపరిచి, ఇబ్బంది పెట్టే రచనల్నే మనం చదవాలి. మనం చదువుతున్న పుస్తకం మన తలపై మొట్టి మేల్కొల్పని పక్షంలో అసలు చదవటం ఎందుకు ? మంచి పుస్తకం ఒక దుస్సంఘటన లాగా మనల్ని ప్రభావితం చేయాలి. మనకన్నా మిన్నగా మనం ప్రేమించే ఆత్మీయుల మరణం లాగా మనల్ని తీవ్రంగా కలచి వేయాలి. అందరికీ దూరంగా ఏకాంతంగా అరణ్యాలకు పారిపోవాలనిపించేలా ప్రేరేపించాలి. పుస్తకం మనలోపల గడ్డ కట్టిన సముద్రాన్ని గొడ్డలిగా పగలగొట్టాలి." ఈ పుస్తకంలో 20 కధలు ఉన్నాయి. - కాఫ్కా కధలు© 2017,www.logili.com All Rights Reserved.