ఈ పుస్తకంలో...
- దర్శనం
- అబ్బాస్ ఆన
- స్నేహితుడు కావలెను
- ఆమెని చంపిందెవరు?
- స్వర్గానికి నిచ్చెన
- అనగనగా ఓ మమ్మీ!
- గుప్పిట జారే ఇసుక
- అంతరిక్షంలో 'ఆశా'దీపం
- గొంతెండిన కూజా!
- విషవిత్తులు
- పర్దా జారుతుంది!
వంటి 21 కధల సంపుటి
హైదరాబాద్ కి షాన్ జిలానీ భానూ
ఉత్తరప్రదేశ్ లోని బదాయు లో 1936 లో జన్మించి భాగ్యనగరం లో స్థిరపడిన జీలానీ భాను ఉర్దూ సాహిత్యంలో శిఖరమాన రచయిత్రి. సమాజంలోని అన్యాయాలూ, అక్రమాలు, అసమానతల పై కలమెత్తి అనితర సాధ్యమైన శైలిలో కధా రచన ఈమె సొంతం. జీలానీ బానూ 22 పుస్తకాలూ రాయగా, వాటిలో రెండు నవలలు(ఐవానే గజల్, బారిషే సంగ్) ఏడూ కధా సంపుటాలు, రెండు నవలికలు పలు రేడియో నాటికలు ఉన్నాయి. ఆమె ఇతివృతాలు అన్ని మధ్య తరగతి పేదల పీడిత వర్గాల జీవన రేఖలే. భానూ రచనలు ఇంగ్లీష్ తో పాటు పలు భారతీయ, రష్యన్, జర్మనీ భాషలలోకి అనువాదాలుగా వచ్చాయి. ఈ రచయిత్రి పద్మశ్రీ, సోవియట్ భూమి నెహ్రు అవార్డు, హాలి అవార్డ్, ఏ.పి సాహిత్య అకాడమి అవార్డు, మాను వర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్, తెలంగాణా సర్కార్ మాఖ్దుం అవార్డు, వంటి మరెన్నో పురస్కారాలు అందుకున్నారు.
ఈ పుస్తకంలో... - దర్శనం - అబ్బాస్ ఆన - స్నేహితుడు కావలెను - ఆమెని చంపిందెవరు? - స్వర్గానికి నిచ్చెన - అనగనగా ఓ మమ్మీ! - గుప్పిట జారే ఇసుక - అంతరిక్షంలో 'ఆశా'దీపం - గొంతెండిన కూజా! - విషవిత్తులు - పర్దా జారుతుంది! వంటి 21 కధల సంపుటి హైదరాబాద్ కి షాన్ జిలానీ భానూ ఉత్తరప్రదేశ్ లోని బదాయు లో 1936 లో జన్మించి భాగ్యనగరం లో స్థిరపడిన జీలానీ భాను ఉర్దూ సాహిత్యంలో శిఖరమాన రచయిత్రి. సమాజంలోని అన్యాయాలూ, అక్రమాలు, అసమానతల పై కలమెత్తి అనితర సాధ్యమైన శైలిలో కధా రచన ఈమె సొంతం. జీలానీ బానూ 22 పుస్తకాలూ రాయగా, వాటిలో రెండు నవలలు(ఐవానే గజల్, బారిషే సంగ్) ఏడూ కధా సంపుటాలు, రెండు నవలికలు పలు రేడియో నాటికలు ఉన్నాయి. ఆమె ఇతివృతాలు అన్ని మధ్య తరగతి పేదల పీడిత వర్గాల జీవన రేఖలే. భానూ రచనలు ఇంగ్లీష్ తో పాటు పలు భారతీయ, రష్యన్, జర్మనీ భాషలలోకి అనువాదాలుగా వచ్చాయి. ఈ రచయిత్రి పద్మశ్రీ, సోవియట్ భూమి నెహ్రు అవార్డు, హాలి అవార్డ్, ఏ.పి సాహిత్య అకాడమి అవార్డు, మాను వర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్, తెలంగాణా సర్కార్ మాఖ్దుం అవార్డు, వంటి మరెన్నో పురస్కారాలు అందుకున్నారు.
© 2017,www.logili.com All Rights Reserved.