పిల్లలు చదవడానికీ చదివాక తిరిగి చెప్పడానికీ ఇష్టపడే కల్పిత కథలే హితోపదేశ కథలు. జంతువులూ పక్షులూ చెట్లూ కథలలో మాట్లాడటం పిల్లలకు చాలా కుతూహలం కలిగిస్తుంది. బాలల్లో విలువలూ ముఖ్యమైన జీవన నైపుణ్యాలూ ఏర్పడటానికి ఉపయోగపడే ఒక నీతి ప్రతి కథలోనూ ఉంటుంది. కథలన్నింటినీ ఆకర్షణీయమైన చిత్రాలతో తీర్చిదిద్దడం జరిగింది.
అడవిలో దయ్యం
దురాశ ఫలితం
కప్పల వాహనం
గుడ్డి రాబందు – తుంటరి పిల్లి
సింహంపై ఎత్తుకు పైఎత్తు వేసిన ఎద్దు
ముందుచూపు గల చేప – బద్దకపు చేప
మంచి జలపక్షి – చెడ్డ కాకి... మొదలగు కథలు ఈ పుస్తకంలో కలవు.
పిల్లలు చదవడానికీ చదివాక తిరిగి చెప్పడానికీ ఇష్టపడే కల్పిత కథలే హితోపదేశ కథలు. జంతువులూ పక్షులూ చెట్లూ కథలలో మాట్లాడటం పిల్లలకు చాలా కుతూహలం కలిగిస్తుంది. బాలల్లో విలువలూ ముఖ్యమైన జీవన నైపుణ్యాలూ ఏర్పడటానికి ఉపయోగపడే ఒక నీతి ప్రతి కథలోనూ ఉంటుంది. కథలన్నింటినీ ఆకర్షణీయమైన చిత్రాలతో తీర్చిదిద్దడం జరిగింది. అడవిలో దయ్యం దురాశ ఫలితం కప్పల వాహనం గుడ్డి రాబందు – తుంటరి పిల్లి సింహంపై ఎత్తుకు పైఎత్తు వేసిన ఎద్దు ముందుచూపు గల చేప – బద్దకపు చేప మంచి జలపక్షి – చెడ్డ కాకి... మొదలగు కథలు ఈ పుస్తకంలో కలవు.© 2017,www.logili.com All Rights Reserved.