కథలంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా చిన్నపిల్లలకు మరీను! చిన్నతనాలలో మనం భారతం, రామాయణం, భగవద్గీతల నుండి విన్న కథలు పురాణ కథలు కావు. అలాగే పంచతంత్ర కథలు! చిన్నతనంలో వెన్నెల రాత్రులలో అమ్మమ్మ, తాతయ్యలు, అమ్మ చెప్పిన కథలు మన చెవుల్లో ఇంకా మారుమ్రోగుతూనే ఉండవచ్చు. ఎంత కష్టమైనా, అర్థంకాని విషయాన్నైనా కథగా చెప్తే ఎంతో చక్కగా అర్థమవుతాయి. కథలలో ఆ ఆకర్షణ శక్తి ఉంది. కథలలో..
మనవజీవిత విలువలుంటాయి.
నైతిక, మానవత, సృజనాత్మకత ఉన్నాయి.
పిల్లలలో చైతన్యాన్ని పోగొడతాయి.
వారిలో నిద్రాణమైన శక్తిని వెలికితీస్తాయి.
భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి.
వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిగా మారడానికి దోహదం చేస్తాయి.
ఇన్ని ప్రయోజనాలున్నాయి కనుకనే నేను 'చక్కనైన నీతికథలు'ని రూపొందించాను. ఇవి 6,7 తరగతుల కోసం అని సూచించినా విద్యార్థులందరికీ అవసరమైన కథలే! వీటిని.. సరళమైన భాషలో, స్పష్టమైన రీతిలో, ఆకర్షించే విధానంలో వ్రాసిన కథలు. ఈ కథలలోని అంశాలను మనం నిత్యం మన చుట్టూ జరుగుతున్న అంశాలు, సంఘటనలు, పాత్రల నుండి తీసుకోవడం జరిగింది.
కథలంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా చిన్నపిల్లలకు మరీను! చిన్నతనాలలో మనం భారతం, రామాయణం, భగవద్గీతల నుండి విన్న కథలు పురాణ కథలు కావు. అలాగే పంచతంత్ర కథలు! చిన్నతనంలో వెన్నెల రాత్రులలో అమ్మమ్మ, తాతయ్యలు, అమ్మ చెప్పిన కథలు మన చెవుల్లో ఇంకా మారుమ్రోగుతూనే ఉండవచ్చు. ఎంత కష్టమైనా, అర్థంకాని విషయాన్నైనా కథగా చెప్తే ఎంతో చక్కగా అర్థమవుతాయి. కథలలో ఆ ఆకర్షణ శక్తి ఉంది. కథలలో.. మనవజీవిత విలువలుంటాయి.నైతిక, మానవత, సృజనాత్మకత ఉన్నాయి. పిల్లలలో చైతన్యాన్ని పోగొడతాయి. వారిలో నిద్రాణమైన శక్తిని వెలికితీస్తాయి. భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిగా మారడానికి దోహదం చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలున్నాయి కనుకనే నేను 'చక్కనైన నీతికథలు'ని రూపొందించాను. ఇవి 6,7 తరగతుల కోసం అని సూచించినా విద్యార్థులందరికీ అవసరమైన కథలే! వీటిని.. సరళమైన భాషలో, స్పష్టమైన రీతిలో, ఆకర్షించే విధానంలో వ్రాసిన కథలు. ఈ కథలలోని అంశాలను మనం నిత్యం మన చుట్టూ జరుగుతున్న అంశాలు, సంఘటనలు, పాత్రల నుండి తీసుకోవడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.