Jailu Lopala

By Vattikota Alwarswamy (Author)
Rs.60
Rs.60

Jailu Lopala
INR
NAVCHT0022
In Stock
60.0
Rs.60

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         వట్టికోట 1946-51 లో జైలులో వున్నప్పుడు రచించిన కథలను 1952 లో 'జైలు లోపల' పేరుతో దేశోద్ధారక గ్రంథమాల 13 వ ప్రచురణగా అంటే జైలు నుంచి విడుదల కాగానే గ్రంథమాలను పూనరుద్ధరించి దాని తరపున ఈ కథల సంపుటిని ప్రచురించాడు. దీనిలో ఆరు కథలున్నాయి. అందులో మొదటిది 'పరిగె'. తెలంగాణ పల్లెలో సామాన్యుని జీవితం ఎంత దీనంగా ఉండేదో ఈ కథ చెప్తుంది. 'పతితుని హృదయం' కథలో ఉరిశిక్ష నిషేధింపబడాలన్న విషయాన్ని వట్టికోట చర్చించాడు. 'విధిలేక' కథలో నర్సయ్య పేదరికం, నిరుద్యోగం, నైరాశ్యంతో విధిలేక వేరే మార్గంలేక క్రమంగా దొంగ అవుతాడు. మూడు నెలల కఠిన శిక్ష పడుతుంది.తరువాత ఏం జరిగిందో ఈ కథను చదివితే తెలుస్తుంది.'మా కంటే మీరేం తక్కువ' కథ చిన్నదే. కాని ఆ కథలో చెప్పిన విషయం ఆనాటి సమాజాన్ని విమర్శిస్తున్నది.                               

Features

  • : Jailu Lopala
  • : Vattikota Alwarswamy
  • : Navachetana Publishing House
  • : NAVCHT0022
  • : Paperback
  • : 2015
  • : 78
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jailu Lopala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam