కథను చూయించే శక్తి కథకుడికి ఉండాలి - అది అతనెలా సాధించాడు, అది సాధించటానికి అతనికి తోడ్పడిన అంశాలేమిటి! అతనికవసమేమిటి! శ్రద్ధగా కథ చదివితే నీకర్థమవుతుంది. నువ్వు ఆషామాషీగా కథ చదవడం మొదలెట్టినా, క్రమంగా నిన్నది కొండచిలువలా మింగేయాలి. ఆ మింగేసే శక్తి, కథకుడి - మగ్నతనిబట్టి, నిబద్ధతని బట్టి - ప్రపంచం పట్లా, మనుషుల పట్లా, ప్రకృతి పట్ల అతనికున్న గాఢమైన ప్రేమని బట్టీ సాధ్యమౌతుంది. 'కాశీపట్నం చూడర బాబూ' డబ్బీలో కళ్ళుబెడితే ఏం కనబడుతుందో - అదే ఇక్కడ కనబడుతుంది. శ్రీనివాసరావు చూయించే లోకంలోకి మనం వెళ్ళిపోతాం. ఆయన కథాలోకంలో మనం సంచరించాల్సిందే, ఆయా పాత్రలతో మనం స్నేహించాల్సిందే, కలగలిసి పోవాల్సిందే.
- శివారెడ్డి
కథను చూయించే శక్తి కథకుడికి ఉండాలి - అది అతనెలా సాధించాడు, అది సాధించటానికి అతనికి తోడ్పడిన అంశాలేమిటి! అతనికవసమేమిటి! శ్రద్ధగా కథ చదివితే నీకర్థమవుతుంది. నువ్వు ఆషామాషీగా కథ చదవడం మొదలెట్టినా, క్రమంగా నిన్నది కొండచిలువలా మింగేయాలి. ఆ మింగేసే శక్తి, కథకుడి - మగ్నతనిబట్టి, నిబద్ధతని బట్టి - ప్రపంచం పట్లా, మనుషుల పట్లా, ప్రకృతి పట్ల అతనికున్న గాఢమైన ప్రేమని బట్టీ సాధ్యమౌతుంది. 'కాశీపట్నం చూడర బాబూ' డబ్బీలో కళ్ళుబెడితే ఏం కనబడుతుందో - అదే ఇక్కడ కనబడుతుంది. శ్రీనివాసరావు చూయించే లోకంలోకి మనం వెళ్ళిపోతాం. ఆయన కథాలోకంలో మనం సంచరించాల్సిందే, ఆయా పాత్రలతో మనం స్నేహించాల్సిందే, కలగలిసి పోవాల్సిందే. - శివారెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.