మంజరి కథలు మంచి విలువల చందనాలు. ఈ కథలు వేటిలోనూ పదగుంభనలు ఉండవు. మేజిక్ ఉండదు. రియలిజం మాత్రమే ఉంటుంది. మొదలుపెడితే పూర్తి చేయకుండా ఉండనీయవు. ఆ శైలి సాధించిన రచయిత కావడం వల్ల "నివాళి" ఈనాటి సాహిత్యంలో ఒక మంచి సంకలనం అయ్యింది. అపరాధ పరిశోధన నవలా రచయితగా కూడా మంజరి ప్రసిద్ధుడు. అపరాధ పరిశోధన నవలా రచనలో సామాజిక బంధాలను ప్రత్యేకంగా చిత్రీకరించడం. ఈయనకి సులభ సాధ్యమయ్యింది. "పథకం, హిట్ లిస్ట్" ఇందుకు తిరుగులేని సాక్ష్యం. మంచి కథలతో తెలుగు సాహిత్య రంగానికి "నివాళి" అర్పించిన మంజరి. మరికొద్ది కాలంలోనే మరో మంచి సంకలనాన్ని అందించగలరని ఆశిస్తూ...
- వేదం ప్రభాస్
మంజరి కథలు మంచి విలువల చందనాలు. ఈ కథలు వేటిలోనూ పదగుంభనలు ఉండవు. మేజిక్ ఉండదు. రియలిజం మాత్రమే ఉంటుంది. మొదలుపెడితే పూర్తి చేయకుండా ఉండనీయవు. ఆ శైలి సాధించిన రచయిత కావడం వల్ల "నివాళి" ఈనాటి సాహిత్యంలో ఒక మంచి సంకలనం అయ్యింది. అపరాధ పరిశోధన నవలా రచయితగా కూడా మంజరి ప్రసిద్ధుడు. అపరాధ పరిశోధన నవలా రచనలో సామాజిక బంధాలను ప్రత్యేకంగా చిత్రీకరించడం. ఈయనకి సులభ సాధ్యమయ్యింది. "పథకం, హిట్ లిస్ట్" ఇందుకు తిరుగులేని సాక్ష్యం. మంచి కథలతో తెలుగు సాహిత్య రంగానికి "నివాళి" అర్పించిన మంజరి. మరికొద్ది కాలంలోనే మరో మంచి సంకలనాన్ని అందించగలరని ఆశిస్తూ... - వేదం ప్రభాస్© 2017,www.logili.com All Rights Reserved.