గొప్ప వారసత్వం ఉన్న తెలుగు సాహిత్యంలోని ఆణిముత్యాలను సేకరించి, తెలుగు వారందరికీ అందుబాటులోకి తేవాలన్నది మా ఆకాంక్ష. ఉన్నత సమాజం కోసం అక్షరాక్షరం అగ్నికణమై జ్వలించిన మహోన్నత సాహితీమూర్తుల రచనా సర్వస్వాలను సామాన్య పాఠకులకు తక్కువ ధరకే అందజేయాలన్నది మా లక్ష్యం. ఈ పాతికేళ్ళ కథ ఒక రచయిత రచనా సర్వస్వం కాదు. ఒక సంస్థ పాతికేళ్ళ ప్రస్తాన సర్వస్వం. ఇది 1990 నుండి ప్రతియేటా ప్రచురిస్తున్న 25 వార్షిక కథాసంకలనాల సర్వస్వం. వీటిలో 159 మంది రచయితలు రాసిన 339 కథలు ఉన్నాయి. ఈ కథలన్నీ ఒకే సంకలనంగా తీసుకురావటం ద్వారా పాతికేళ్ళ తెలుగు సామాజిక, సాంస్కృతిక జీవితం పాఠకులకు కథారూపంలో అందుతుందని భావిస్తున్నాం.
గొప్ప వారసత్వం ఉన్న తెలుగు సాహిత్యంలోని ఆణిముత్యాలను సేకరించి, తెలుగు వారందరికీ అందుబాటులోకి తేవాలన్నది మా ఆకాంక్ష. ఉన్నత సమాజం కోసం అక్షరాక్షరం అగ్నికణమై జ్వలించిన మహోన్నత సాహితీమూర్తుల రచనా సర్వస్వాలను సామాన్య పాఠకులకు తక్కువ ధరకే అందజేయాలన్నది మా లక్ష్యం. ఈ పాతికేళ్ళ కథ ఒక రచయిత రచనా సర్వస్వం కాదు. ఒక సంస్థ పాతికేళ్ళ ప్రస్తాన సర్వస్వం. ఇది 1990 నుండి ప్రతియేటా ప్రచురిస్తున్న 25 వార్షిక కథాసంకలనాల సర్వస్వం. వీటిలో 159 మంది రచయితలు రాసిన 339 కథలు ఉన్నాయి. ఈ కథలన్నీ ఒకే సంకలనంగా తీసుకురావటం ద్వారా పాతికేళ్ళ తెలుగు సామాజిక, సాంస్కృతిక జీవితం పాఠకులకు కథారూపంలో అందుతుందని భావిస్తున్నాం.© 2017,www.logili.com All Rights Reserved.