Padaharu Anala Nijam

By K S Nuur (Author), Nirmaladevi Chittilla (Author)
Rs.194
Rs.194

Padaharu Anala Nijam
INR
MANIMN0755
In Stock
194.0
Rs.194


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                              కవిత్వం, కథ, నవలా రచన లాగ అనువాదం కూడా ఒక సృజనాత్మక ప్రక్రియే. కథ రాసేవాడికి ఒక భాష క్షుణ్ణంగా వస్తే సరిపోతుంది. కానీ అనువాదానికి మాత్రం మూల భాష, తాను ఏ భాషలోనికి తర్జుమా చేయబోతున్నాడో ఆ బాషా, ఈ రెండిoటి మీదా సంపూర్ణమయిన పట్టు ఉండాలి. అప్పుడే అనువాదానికి అందం, ఖచ్చితత్వం చేకూరుతుంది.

                                        అనువాదానికి చాలా పరిమితులున్నాయి. అనువాదం అనగానే స్వoతపాండిత్యాన్నీ ప్రదర్శిస్తూ , ఆర్భాటం కోసం గంబీరమయిన, జటిలమైన పదాలతో దాన్ని నింపుకుంటూ పోతే, పిల్లికి మార్జాలము అనే రీతిలో అనువాదం పాఠకులకు అందించినట్లువుతుంది. అందువలన అనువాదంలో సజీవ భాషను స్వీకరించడం తప్పని సరి. సజీవ భాషలోని సౌందర్యం పుణికి పుచ్చుకొని , నుడికారాల మీద ఆధిపత్యం చెలాయిస్తూ, జాతీయాలను అలవోకగా సంధిస్తూ, చక్కని శిల్పంతో అనువాదాన్ని నడపగలిగినపుడు, అది ప్రాణం పోసుకొని అచ్చం ఆ భాషలో రాసినట్లే ఉంటుంది.

                                                                               -ద్విభాష్యం రాజేశ్వరరావు.

                                              కవిత్వం, కథ, నవలా రచన లాగ అనువాదం కూడా ఒక సృజనాత్మక ప్రక్రియే. కథ రాసేవాడికి ఒక భాష క్షుణ్ణంగా వస్తే సరిపోతుంది. కానీ అనువాదానికి మాత్రం మూల భాష, తాను ఏ భాషలోనికి తర్జుమా చేయబోతున్నాడో ఆ బాషా, ఈ రెండిoటి మీదా సంపూర్ణమయిన పట్టు ఉండాలి. అప్పుడే అనువాదానికి అందం, ఖచ్చితత్వం చేకూరుతుంది.                                         అనువాదానికి చాలా పరిమితులున్నాయి. అనువాదం అనగానే స్వoతపాండిత్యాన్నీ ప్రదర్శిస్తూ , ఆర్భాటం కోసం గంబీరమయిన, జటిలమైన పదాలతో దాన్ని నింపుకుంటూ పోతే, పిల్లికి మార్జాలము అనే రీతిలో అనువాదం పాఠకులకు అందించినట్లువుతుంది. అందువలన అనువాదంలో సజీవ భాషను స్వీకరించడం తప్పని సరి. సజీవ భాషలోని సౌందర్యం పుణికి పుచ్చుకొని , నుడికారాల మీద ఆధిపత్యం చెలాయిస్తూ, జాతీయాలను అలవోకగా సంధిస్తూ, చక్కని శిల్పంతో అనువాదాన్ని నడపగలిగినపుడు, అది ప్రాణం పోసుకొని అచ్చం ఆ భాషలో రాసినట్లే ఉంటుంది.                                                                                -ద్విభాష్యం రాజేశ్వరరావు.

Features

  • : Padaharu Anala Nijam
  • : K S Nuur
  • : Reem Wisdom Pages LLP, New Delhi
  • : MANIMN0755
  • : Paperback
  • : 2019
  • : 119
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Padaharu Anala Nijam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam