పూర్వం ఒకప్పుడు అంగారకుడు అనే రక్షేసుడు, వివిధ రాజ్యాల రాజప్రాసాదాలలో జొరపడి, రాకుమార్తెలందరినో ఎత్తుకుపోయి అరణ్య మధ్యంలోని ఒక గుహలో బంధించాడు.
ఆ సమయంలో ఉజ్జయిని యువరాజైన మహాసేనుడు పరాశక్తిని గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక ఖడ్గాన్ని పరాప్రసాదంగా పొందాడు.
ఒకనాడు మహాసేనుడు అడవికి వేటకు వెళుతూ వుండగా ఒక పెద్ద ఎలుగుబంటు ఎదురుపడి, అతని రధాన్ని తలకిందులుగా తోసింది. అమితాశ్చర్యంతో రధం నుంచి కిందకి దూకిన మహాసేనుడు, ఎలుగుబంటును బాణాలతో కొట్టాడు. అయినా ఒక్క బాణం కూడా దానిని గాయపరచలేదు . అది అడవిలోకి పారిపోయింది.
తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.