ఒక సోల్జర్ చెప్పిన కథలు
మన సాహిత్యంలో సైన్యవ్యవస్థకు చెందిన రచనలు అత్యంత అరుదు. మునిపల్లె రాజుగారి కథలు కొన్నిటిలోను, అంగర వెంకటకృష్ణారావు 'విరామం' లాంటి నవలలోనూ ఆ నేపథ్యం కనిపించినా ఆర్మీ జీవితాన్నే వస్తువుగా చేసిన రచనలు మనకు కనబడవు.
'సోల్జర్ చెప్పిన కథలు' ఆ లోటు తీరుస్తుంది.
ఓ ఇరవైయేళ్ళ యువకుడు సాధారణ సిపాయిగా సైన్యంలో అడుగుపెట్టి సగటును మించిన శ్రద్ధాసక్తులతో తన ఉద్యోగధర్మాలు నిర్వర్తించి, ఆ ప్రక్రియలో అందుబాటులో ఉన్న అవకాశాలను చొరవతో అంది పుచ్చుకుని, ఆ అవకా- శాలకు తన కఠోర దీక్షను జోడించి అంచెలంచెలుగా పై పదవులూ బాధ్యతలూ స్వీకరించి, ఇరవై ఒక్కేళ్ళ సర్వీసు తర్వాత జూనియర్ కమిషన్డ్ ఆఫీసరుగా పదవీ విరమణ చేసిన క్రమాన్ని కళ్ళకు కట్టిన రచన ఈ సోల్జర్ చెప్పిన కథలు.
సైన్యం అనగానే మన కళ్ళముందు కదలాడే పదం క్రమశిక్షణ. కఠోర క్రమశిక్షణ. రిక్రూట్గా చేరిన కథానాయకుడు బి.కె. రావ్ మొదటి అయిదు నెలల ప్రాథమిక శిక్షణలో ఎదుర్కొన్న అమానవీయమనిపించే అనుభవాలు,.............
ఒక సోల్జర్ చెప్పిన కథలు మన సాహిత్యంలో సైన్యవ్యవస్థకు చెందిన రచనలు అత్యంత అరుదు. మునిపల్లె రాజుగారి కథలు కొన్నిటిలోను, అంగర వెంకటకృష్ణారావు 'విరామం' లాంటి నవలలోనూ ఆ నేపథ్యం కనిపించినా ఆర్మీ జీవితాన్నే వస్తువుగా చేసిన రచనలు మనకు కనబడవు. 'సోల్జర్ చెప్పిన కథలు' ఆ లోటు తీరుస్తుంది. ఓ ఇరవైయేళ్ళ యువకుడు సాధారణ సిపాయిగా సైన్యంలో అడుగుపెట్టి సగటును మించిన శ్రద్ధాసక్తులతో తన ఉద్యోగధర్మాలు నిర్వర్తించి, ఆ ప్రక్రియలో అందుబాటులో ఉన్న అవకాశాలను చొరవతో అంది పుచ్చుకుని, ఆ అవకా- శాలకు తన కఠోర దీక్షను జోడించి అంచెలంచెలుగా పై పదవులూ బాధ్యతలూ స్వీకరించి, ఇరవై ఒక్కేళ్ళ సర్వీసు తర్వాత జూనియర్ కమిషన్డ్ ఆఫీసరుగా పదవీ విరమణ చేసిన క్రమాన్ని కళ్ళకు కట్టిన రచన ఈ సోల్జర్ చెప్పిన కథలు. సైన్యం అనగానే మన కళ్ళముందు కదలాడే పదం క్రమశిక్షణ. కఠోర క్రమశిక్షణ. రిక్రూట్గా చేరిన కథానాయకుడు బి.కె. రావ్ మొదటి అయిదు నెలల ప్రాథమిక శిక్షణలో ఎదుర్కొన్న అమానవీయమనిపించే అనుభవాలు,.............© 2017,www.logili.com All Rights Reserved.