జానపదం అంటే పల్లెటూరు. ఈ పల్లెటుళ్ళల్లో చెప్పుకునే కథలే జానపద కథలు. అజ్ఞాత కర్తృత్వం కలిగిన వీటికి సంఖ్యా పరిమితిని ఉహించాలేము. కొన్ని వేల సంవత్సరాలుగా మౌఖిక ప్రచారంలో ఉంటూ ఒక తరం నుండి మరొక తరానికి అందించబడుతున్నాయి. మనిషికి వినోదాన్ని, విజ్ఞానాన్ని, బుద్ది వికాసాన్ని కలిగించే ఈ కథలు గ్రంథస్తం కాకపోవడం వల్ల మరుగున పడిపోతున్నాయి. అంతరించిపోతున్నాయి.
మనకు వారసత్వంగా లభించిన జానపద కథా సంపదను ముందు తరాలకు అందించే ఉద్దేశంతో దశాబ్దకాలంగా కృషి చేస్తున్నారు. పెండెం జగదిశ్వర్. ఆ కృషి ఫలితమే ఈ పుస్తకం.
ఈ పుస్తకం మొత్తం 130 అందమైన కథలసమాహారం.
-పెండెం జగదిశ్వర్.
జానపదం అంటే పల్లెటూరు. ఈ పల్లెటుళ్ళల్లో చెప్పుకునే కథలే జానపద కథలు. అజ్ఞాత కర్తృత్వం కలిగిన వీటికి సంఖ్యా పరిమితిని ఉహించాలేము. కొన్ని వేల సంవత్సరాలుగా మౌఖిక ప్రచారంలో ఉంటూ ఒక తరం నుండి మరొక తరానికి అందించబడుతున్నాయి. మనిషికి వినోదాన్ని, విజ్ఞానాన్ని, బుద్ది వికాసాన్ని కలిగించే ఈ కథలు గ్రంథస్తం కాకపోవడం వల్ల మరుగున పడిపోతున్నాయి. అంతరించిపోతున్నాయి. మనకు వారసత్వంగా లభించిన జానపద కథా సంపదను ముందు తరాలకు అందించే ఉద్దేశంతో దశాబ్దకాలంగా కృషి చేస్తున్నారు. పెండెం జగదిశ్వర్. ఆ కృషి ఫలితమే ఈ పుస్తకం. ఈ పుస్తకం మొత్తం 130 అందమైన కథలసమాహారం. -పెండెం జగదిశ్వర్.
© 2017,www.logili.com All Rights Reserved.