French Janapada Kathalu

By Sowbhagya (Author)
Rs.50
Rs.50

French Janapada Kathalu
INR
EMESCO1061
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

జానపద కథలు మన దేశ సంపద.

మన ఆలోచనలు ఆశయాలు అనుబందాలు

ప్రాధమిక రూపంలో ఉన్నపుడు పుట్టిన కథలివి.

వాటిల్లో కలలుoటాయి. కల్పనలుoటాయి. అభుత కల్పనలుoటాయి.

జానపదుల అమాయకత్వం అడుగడుగునా కనిపిస్తుంది.

మనిషి ఎపుడు కోలుపోకుడని నిధి అమాయకత్వం.

ఆధునిక ప్రపంచo అ అమాయకత్వాన్ని కోలుపాయింది.

అమాయకత్వం వేరు ముర్ఖత్వం వేరు.

అమాయకత్వంలో స్వచ్ఛత వుంటుంది.

జానపద కథల్లో స్వచ్ఛత వుంటుంది. తరాలు మారినా

వేల సంవత్సారాలు గడిచిన జానపద గాధలు

వేనోళ్ళాగుండా యిప్పటికి మనకు అందుబాటులో వున్నాయి.

వాటిల్లో కాలుష్యం ప్రవేశించడం కష్టం.

అందువల్ల నిష్కపటమైన పసిపిల్లలు జానపద కథలంటే ఎంతో యిష్టపడతారు.

ఆటలు కూడా మాని ఆసక్తిగా వింటారు.

మన భారతదేశం అనంతమాయిన జానపద కథలు కాసారం...... భాoడాగారం.

ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన అద్భుతమయిన జానపద కథలివి.

పిల్లలే కాదు...... పసితనాన్ని నిలుపుకున్న పెద్దలు కూడా చదివి

ఆనందించదగిన కథలివి. మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన 

జానపద కథలిందులో వున్నయి.

                                                                                                  - సాహితి

జానపద కథలు మన దేశ సంపద. మన ఆలోచనలు ఆశయాలు అనుబందాలు ప్రాధమిక రూపంలో ఉన్నపుడు పుట్టిన కథలివి. వాటిల్లో కలలుoటాయి. కల్పనలుoటాయి. అభుత కల్పనలుoటాయి. జానపదుల అమాయకత్వం అడుగడుగునా కనిపిస్తుంది. మనిషి ఎపుడు కోలుపోకుడని నిధి అమాయకత్వం. ఆధునిక ప్రపంచo అ అమాయకత్వాన్ని కోలుపాయింది. అమాయకత్వం వేరు ముర్ఖత్వం వేరు. అమాయకత్వంలో స్వచ్ఛత వుంటుంది. జానపద కథల్లో స్వచ్ఛత వుంటుంది. తరాలు మారినా వేల సంవత్సారాలు గడిచిన జానపద గాధలు వేనోళ్ళాగుండా యిప్పటికి మనకు అందుబాటులో వున్నాయి. వాటిల్లో కాలుష్యం ప్రవేశించడం కష్టం. అందువల్ల నిష్కపటమైన పసిపిల్లలు జానపద కథలంటే ఎంతో యిష్టపడతారు. ఆటలు కూడా మాని ఆసక్తిగా వింటారు. మన భారతదేశం అనంతమాయిన జానపద కథలు కాసారం...... భాoడాగారం. ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన అద్భుతమయిన జానపద కథలివి. పిల్లలే కాదు...... పసితనాన్ని నిలుపుకున్న పెద్దలు కూడా చదివి ఆనందించదగిన కథలివి. మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన  జానపద కథలిందులో వున్నయి.                                                                                                   - సాహితి

Features

  • : French Janapada Kathalu
  • : Sowbhagya
  • : Sahiti Publications
  • : EMESCO1061
  • : Paperback
  • : 2018
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:French Janapada Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam