నా మేనమామ కూతురు నాకంటే వయసులో రెండేళ్ళు పెద్దది। పేరు పార్వతి।
పార్వతి నేను చిన్నప్పుడు ఆడుకున్నాము। టవల్ బొడ్లో దోపి పైటలా కప్పుకుని ఒక మహా ఇల్లాలుగా మారిపోయేది ఆ చిన్న పార్వతి। చిన్న చిన్న బుడిగిలలో అన్నమూ, కూరలు వండేది। నేను నా ఉత్తుత్తి కారులోంచి ఆఫీసరులా కిందికి దిగేవాడిని। మన్నులోకి నీళ్ళు పోసి కెలికిన ఆ పధార్ధాలన్ని తింటున్నట్లు నటిస్తూ నా భర్త హోదాను వెలగబెట్టేవాడిని।
ఇప్పుడు నేను ఆఫీసరు కాదు ఆమె చిన్నప్పటి వంటలాక్క కాదు। పైగా ఆమె ఎమ్మేసి బి। ఇడీ చేసి ఒక హైస్కూల్ లో సైన్స్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంది। నేను ఆమాత్రం చదువు సరిగా అంటక, చదివిన ఆ కొంచెం చదువుకూ ఉద్యోగం రాక బతకలేని బక్కరైతుగా మిగిలిపోయాను చివరికి। తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకోనగలరు ।