ప్రతి మనిషి జీవితంలో కొన్ని చెప్పుకోదగిన సందర్భాలుంటాయి. అవి సాహిత్యంగా రూపాంతరం చెందవచ్చు. అసలు అవే మనం వ్రాయాలి అంటదు ప్రసిద్ధ కథా రచయిత రేమండ్ కార్వార్. ఆ చెప్పుకోదగిన సందర్భాలు అందరికి ఒకేలా వుండవు. ఎవరి చైతన్య స్థాయిని బట్టి, ప్రాపంచిక దృక్పదాన్నిబట్టి, స్పందనలను బట్టి ఉంటాయి. ఆ చెప్పుకోదగ్గ సందర్భం చెప్పడం వలన పాఠకుల పై ఎటువంటి వెలుగు పడుతుంది అనేది కూడా ముఖ్యమే. అయన చెప్పింది అట్లా పాఠకులను ఒక స్పందనకు ప్రోత్సహించే సందర్భాలను గురించే కదా! గత ముపై ఏళ్లుగా స్త్రీ కేంద్రక రచనల వెల్లువ సమాజపు నిలువనీటిలో పేరుకు పోయిన చాల బురదని కడిగి వెయ్య గలిగింది. తరువాత ఎం ఉందొ ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.