మీరు సృష్టించిన పాత్రలన్నీ సజీవంగానూ, ఔచిత్యపూరితంగానూ వున్నాయి. కాని ఎవ్వరూ సాధారనంగా ఊహించలేనిదీ, అపేక్షించలేనిదీ, వాస్తవంలో ముఖ్య కథలో అంత ప్రాసంగికం కానిది, అసాధారణ కౌశలం గల రచయిత మాత్రమే నిర్మించగలిగింది ఒక పాత్ర ఈ నవలలో కొద్దిపుటలలోనే మెరుపుతీగలాగ వచ్చి మాయమైంది... వాస్తవంలో భారతీయ పరిపక్వ మనస్తత్వానికి, సమాజ జ్ఞానానికి, ప్రాతినిధ్యం వహించే పాత్ర... అది బత్తిన రేచకుడి పాత్ర... ఈ ఒక్క పాత్రలోని ఉత్తమ శిల్పం కొరకైనా ఈ నవల చదవదగింది.
- పి . వీ. నరసింహారావు
ఇది ఈ దశాబ్దపు నవల. టీచర్ గా సాధారణంగా ఏదో లోపం వెదకడం అలవాటు. కాని ఈ నవలని 14 సార్లు చదివాను. ఒక్కటీ కనిపించలేదు. సీరియల్ చదువుతూ మా ఆవిడ ఓ రాత్రి ఏడుస్తుంది. నేనెన్నిసార్లు చదివినా నా కళ్ళు చెమ్మగిల్లి, ఎవరయినా చూస్తున్నారేమోనని చుట్టూ చూస్తా!
- నాగభూషణ శర్మ
మీరు సృష్టించిన పాత్రలన్నీ సజీవంగానూ, ఔచిత్యపూరితంగానూ వున్నాయి. కాని ఎవ్వరూ సాధారనంగా ఊహించలేనిదీ, అపేక్షించలేనిదీ, వాస్తవంలో ముఖ్య కథలో అంత ప్రాసంగికం కానిది, అసాధారణ కౌశలం గల రచయిత మాత్రమే నిర్మించగలిగింది ఒక పాత్ర ఈ నవలలో కొద్దిపుటలలోనే మెరుపుతీగలాగ వచ్చి మాయమైంది... వాస్తవంలో భారతీయ పరిపక్వ మనస్తత్వానికి, సమాజ జ్ఞానానికి, ప్రాతినిధ్యం వహించే పాత్ర... అది బత్తిన రేచకుడి పాత్ర... ఈ ఒక్క పాత్రలోని ఉత్తమ శిల్పం కొరకైనా ఈ నవల చదవదగింది. - పి . వీ. నరసింహారావు ఇది ఈ దశాబ్దపు నవల. టీచర్ గా సాధారణంగా ఏదో లోపం వెదకడం అలవాటు. కాని ఈ నవలని 14 సార్లు చదివాను. ఒక్కటీ కనిపించలేదు. సీరియల్ చదువుతూ మా ఆవిడ ఓ రాత్రి ఏడుస్తుంది. నేనెన్నిసార్లు చదివినా నా కళ్ళు చెమ్మగిల్లి, ఎవరయినా చూస్తున్నారేమోనని చుట్టూ చూస్తా! - నాగభూషణ శర్మ© 2017,www.logili.com All Rights Reserved.