సవ్వప్పగారి ఈరన్న ఏది రాసినా పాఠకులను దృష్టిలో పెట్టుకొనే రచనలు చేస్తున్నాడు. ప్రజలలో మార్పు రావాలన్నదే ఆయన తపన. వివిధ ప్రక్రియలలో రచనలు చేస్తున్నా, దేని వ్యవహారం దానికే పరిమితమై ఉంటుంది. ఈయన ఒక్క ప్రక్రియలోనే కొనసాగడం లేదు. వ్రాసే విధానంలో మార్పు రావాలి గానీ, ఒక్క కొమ్ము పట్టుకొని వేలాడడం సరైంది కాదనే అభిప్రాయం ఈయనది. కథల శైలిని బట్టి చూస్తే ప్రస్తుతము సమాజంలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను దుయ్యబడుతూ మనిషి సంఘంలో ఎలా జీవించాలో తెలియజేస్తున్నాయి ఈ కథలు. ఈ కథల సంపుటితో పాటు నవలలను కూడా వ్రాసి పాఠకులకు అందించాలని ఆశిస్తున్నాము. పాఠకులు ఈ సంపుటిని ఆదరించగలరని నమ్ముచున్నాము.
- కమలా కళానికేతన్ సాహితీ సంస్థ
సవ్వప్పగారి ఈరన్న ఏది రాసినా పాఠకులను దృష్టిలో పెట్టుకొనే రచనలు చేస్తున్నాడు. ప్రజలలో మార్పు రావాలన్నదే ఆయన తపన. వివిధ ప్రక్రియలలో రచనలు చేస్తున్నా, దేని వ్యవహారం దానికే పరిమితమై ఉంటుంది. ఈయన ఒక్క ప్రక్రియలోనే కొనసాగడం లేదు. వ్రాసే విధానంలో మార్పు రావాలి గానీ, ఒక్క కొమ్ము పట్టుకొని వేలాడడం సరైంది కాదనే అభిప్రాయం ఈయనది. కథల శైలిని బట్టి చూస్తే ప్రస్తుతము సమాజంలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను దుయ్యబడుతూ మనిషి సంఘంలో ఎలా జీవించాలో తెలియజేస్తున్నాయి ఈ కథలు. ఈ కథల సంపుటితో పాటు నవలలను కూడా వ్రాసి పాఠకులకు అందించాలని ఆశిస్తున్నాము. పాఠకులు ఈ సంపుటిని ఆదరించగలరని నమ్ముచున్నాము. - కమలా కళానికేతన్ సాహితీ సంస్థ© 2017,www.logili.com All Rights Reserved.