మన జీవితాలను రూపొందించేది దేవుడు మాత్రం కాదు. మన తోటివారే. అంటే మనుషులే. ఈ 'మనిషి' అంతటి క్రూరమైన ప్రాణి జగత్తులో మరొకటి లేదు. ఒక తోడేలు మరో తోడేలును ఎప్పుడు తినదు. కాని మనిషి అలా కాదు. తోటివాణ్ణే తిని త్రెన్చేస్తాడు.
- సిగ్నల్ రష్యన్ కథ
"ప్రజలంతా ఎడారి నక్కలకు భయపడతారుగానీ అసలు క్రూరమృగాలు వీళ్ళేనమ్మా! వీళ్ళే" గొణుక్కుంటూ కూతురి వెంట నడిచాడు స్యాండి.
- ఎడారి నక్క, మంగోలియన్ కథ
"మీరెలా నా పిల్లలో వారు అలాగే! గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతున్న వో అబ్బాయిని అతని స్నేహితులు తీసుకుని ఆశ్రయం కోసం ఇక్కడికి వచ్చారు. ఆకలి, అలసటతో యిప్పటికే సగం చచ్చినట్టున్నారు....." అంది - మళ్లీ
- చీకట్లో చిరు దీపం, ఆంగ్ల కథ