'కాలక్షేపానికో, కన్నీళ్లు పెట్టించడానికో కాదు - కథకో సామాజిక ప్రయోజనం కూడా ఉంది. కేవలం సమస్యను చిత్రించడమే కాకుండా ఆలోచనను కూడా కలిగించే ప్రయత్నం చేశాను. నేనెందుకు చదవాలి? అని భావించే పాఠకులకు.. మన చుట్టూ ఉన్న సమాజాన్ని కొంతవరకైనా అవగాహన చేసుకోవడానికి ఈ కథలు దోహదం చేస్తాయి. మనిషి తనను తాను సంస్కరించుకుంటూ, తన ఆలోచనలను మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగితేనే ఒక మంచి సమాజ నిర్మాణంలో భాగస్వామి కాగలడు. ఆ దిశగా చేసిన చిన్న ప్రయత్నం ఇది'.
- డా జడా సుబ్బారావు
'కాలక్షేపానికో, కన్నీళ్లు పెట్టించడానికో కాదు - కథకో సామాజిక ప్రయోజనం కూడా ఉంది. కేవలం సమస్యను చిత్రించడమే కాకుండా ఆలోచనను కూడా కలిగించే ప్రయత్నం చేశాను. నేనెందుకు చదవాలి? అని భావించే పాఠకులకు.. మన చుట్టూ ఉన్న సమాజాన్ని కొంతవరకైనా అవగాహన చేసుకోవడానికి ఈ కథలు దోహదం చేస్తాయి. మనిషి తనను తాను సంస్కరించుకుంటూ, తన ఆలోచనలను మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగితేనే ఒక మంచి సమాజ నిర్మాణంలో భాగస్వామి కాగలడు. ఆ దిశగా చేసిన చిన్న ప్రయత్నం ఇది'. - డా జడా సుబ్బారావు© 2017,www.logili.com All Rights Reserved.