ఈ పుస్తకంలోని వ్యాసాలు - గిరిజన సామాజిక , ఆర్ధిక, రాజకీయ, సంబంధాలు, ప్రపంచీకరణ, భారత ఆర్ధిక వ్యవస్థ, సంక్షేమ పథకాలు, పాలక విధానాలు, అభివృద్ధి, అడవి, వనరులు, పర్యావరణం, నిర్మాణంలో గిరిజనులపాత్ర, భారత గిరిజనుల సామజిక ఆర్ధిక సంక్షోభం , ఆధునిక సంస్కృతి, ప్రజా ఉద్యమాలు, గిరిజన పెత్తందారీ బడా వ్యాపారస్తుల దోపిడీ విధానానికి వ్యతిరేకంగా ఆదివాసీలు, దళితులు, బలహీన వర్గాలు, రైతులు, కార్మికులు అనేక అంశాలమీద అట్టడుగు కోణంతో ఆలోచన, విశ్లేషణ వివరణాలకు మూలాలు ఈ వ్యాసాలు. గిరిజనాలలో సామాజిక సంబంధాలు అట్టడుగు వర్గాల స్వభావాన్ని అర్ధం చేసుకొనే దృక్పధం, ఆదివాసీ సమాజంలో సాంస్కృతిక సంబంధాలు అభివృద్ధిని ఆ సమాజమును మార్చగలిగే ఆలోచన, ఆచరణా ఎవరు అర్ధం చేసుకోగలరు? ఇంకా అభివృద్ధికి నోచుకోని ఈ దేశ ఆదివాసీల పోరాటాలు కారణమని ఈ వ్యాసాలు ద్వారా అర్ధం చేసుకోవచ్చు.