Ukreniyan Janapadha Kadhalu- 2 Gorrela Kapari

By Aarviyaar (Author)
Rs.22
Rs.22

Ukreniyan Janapadha Kadhalu- 2 Gorrela Kapari
INR
MANCHIPK59
Out Of Stock
22.0
Rs.22
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         అద్భుత లోకం గురించీ, ఆ లోకంలోని వీరుల గురించీ చెప్పే కమనీయ జానపద గాథలు ఒక తరాన్నించీ ఇంకో తరానికి ఏనాటినుంచో అందుతూనే ఉన్నాయి.లోకుల యుక్తి, చమత్కారం, హాస్యం తొణికిసలాడే గాథలు ఇవి. చాలా కాలం అవి ముఖికంగానే ఉండిపోయాయి. శ్రోతలకి వాటిని వినిపించేవారు. అందుకనే వాటికి గాథలని పేరు వచ్చింది. ఉక్రేనియన్ జానపద గాథలు అపారంగా ఉన్నాయి. పాతకాలం నాటి వీరుల్ని, సంఘటల్నీ ఈ గాథల్లో అడుగడుగునా మనం చూస్తాం. సామాన్య ప్రజలలో ధైర్యం ఉన్న మనుషులూ, ఉల్లాసం కలిగించే సాహసకృత్యాలు, చలాకీగా ఉండే జంతువులూ, పక్షులు పాట్హకులకి సంతోషం కలిగిస్తాయి. ప్రకృతి గురించీ, పెంపుడు జంతువుల గురించీ, అడవి జంతువుల గురించీ, పక్షుల గురించీ ప్రాథమిక జ్ఞానాన్ని జానపద గాథలు పిల్లలకి అందిస్తాయి.

ఈ పుస్తకంలో....

మహాకాళాన్ని మట్టుబెట్టిన ఇవాన్

చర్మకారుడు కిరీల్

రైతు కొడుకు ఇవాన్

గొర్రెల కాపరి మొదలుగు కథలు కలవు.

         అద్భుత లోకం గురించీ, ఆ లోకంలోని వీరుల గురించీ చెప్పే కమనీయ జానపద గాథలు ఒక తరాన్నించీ ఇంకో తరానికి ఏనాటినుంచో అందుతూనే ఉన్నాయి.లోకుల యుక్తి, చమత్కారం, హాస్యం తొణికిసలాడే గాథలు ఇవి. చాలా కాలం అవి ముఖికంగానే ఉండిపోయాయి. శ్రోతలకి వాటిని వినిపించేవారు. అందుకనే వాటికి గాథలని పేరు వచ్చింది. ఉక్రేనియన్ జానపద గాథలు అపారంగా ఉన్నాయి. పాతకాలం నాటి వీరుల్ని, సంఘటల్నీ ఈ గాథల్లో అడుగడుగునా మనం చూస్తాం. సామాన్య ప్రజలలో ధైర్యం ఉన్న మనుషులూ, ఉల్లాసం కలిగించే సాహసకృత్యాలు, చలాకీగా ఉండే జంతువులూ, పక్షులు పాట్హకులకి సంతోషం కలిగిస్తాయి. ప్రకృతి గురించీ, పెంపుడు జంతువుల గురించీ, అడవి జంతువుల గురించీ, పక్షుల గురించీ ప్రాథమిక జ్ఞానాన్ని జానపద గాథలు పిల్లలకి అందిస్తాయి. ఈ పుస్తకంలో.... మహాకాళాన్ని మట్టుబెట్టిన ఇవాన్ చర్మకారుడు కిరీల్ రైతు కొడుకు ఇవాన్ గొర్రెల కాపరి మొదలుగు కథలు కలవు.

Features

  • : Ukreniyan Janapadha Kadhalu- 2 Gorrela Kapari
  • : Aarviyaar
  • : Manchi Pustakam
  • : MANCHIPK59
  • : Paperback
  • : 32
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ukreniyan Janapadha Kadhalu- 2 Gorrela Kapari

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam