వర్షం
అది నిద్రపోయే సమయం, మళ్లీ ఉదయం లేచేటప్పటికి, భూమి కనపడుతుంది. డాక్టరు మ్యాక్ ఫెయిల్ తన పైపు వెలిగించాడు. అక్కడున్న ఇనుప పెట్టిమీద వంగి నక్షత్రాల కోసం, ఆకాశంవైపు చూస్తున్నాడు. యుద్ధభూమిలో రెండు సంవత్సరాలు గడిపాడు. తన గాయం మానటానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు తను సంతోషంగా ఉన్నాడు. కనీసం పన్నెండు నెలలు ప్రశాంతంగా ఏపియాలో ఉండవచ్చు. ఈ సముద్ర ప్రయాణం చేయటానికి చాలా సంతోషపడ్డాడు. పాగో పాగోలో కొంతమంది ప్రయాణికులు రేవులో ఓడదిగిపోతున్నారు. ఒక రోజు సాయంత్రం డాన్సు చేశారు. పియానో శబ్దం ఇంకా తన చెవులలో మోగుతూంది. ఓడ అంతా ప్రశాంతంగా ఉంది. కొంచెం దూరంలో ఒక కుర్చీలో కూర్చొని డేవిడ్సన్ కుటుంబంతో మాట్లాడుతున్న భార్యను చూశాడు. నిదానంగా ఆయన ఆమె దగ్గరికి వెళ్లాడు. అక్కడ వెలుగులో కూర్చున్నాడు.
టోపీ తీశాడు. తన ఎర్రజుట్టు బయటపడింది. నెత్తిమధ్యలో బట్టతల. అతను స్కాట్లండువాళ్ల ఉచ్చారణతో ప్రశాంతంగా, తగ్గు స్వరంతో మాట్లాడతాడు.
_మ్యాక్ ఫెయిల్ కుటుంబానికి, డేవిడ్ సన్ కుటుంబానికి మధ్య, ఓడ ప్రయాణం | వలన ఏర్పడిన సామీప్యతేగాని, ఇక ఎటువంటి బంధుత్వం లేదు. డేవిడ్ సన్స్ క్రైస్తవ మత ప్రచారకులు. ఆరెండు కుటుంబాలలో సఖ్యతా భావం మాత్రం వారితో ఉన్న ఇతర మగవాళ్లు ఎప్పుడూ రాత్రింబగళ్లు చుట్టలు తాగే గదిలో పోకర్ గాని, బ్రిడ్జి ఆటగాని ఆడుతూ తాగుతూ కాలం గడపటాన్ని గర్తించటమే. మిసెస్ మ్యాక్ ఫెయిల్ కి మాత్రం ఓడలోని ప్రయాణికులలో, డేవిడ్ సన్స్ తో స్నేహంగా ఉండే కుటుంబం తమదేనని, కొంత గర్వపడేది. ఆమె భర్త డాక్టరు కూడా, కొంత తెలియకుండానే ఆ భావంతో ఉండేవాడు. అతను కొంతవరకు క్యాబిన్లో ఉన్న వారితో వాదనలు
చేసేవాడు.
మిసెస్ డేవిడ్ సన్ చెప్పేది, మిసెస్ మ్యాక్ ఫెయిల్ కుటుంబం గనక ఓడలో లకపోయినట్లయితే, వారి ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉండేదని. చుట్టలు కాల్చుకునే
లేకపోయిన.................
వర్షం అది నిద్రపోయే సమయం, మళ్లీ ఉదయం లేచేటప్పటికి, భూమి కనపడుతుంది. డాక్టరు మ్యాక్ ఫెయిల్ తన పైపు వెలిగించాడు. అక్కడున్న ఇనుప పెట్టిమీద వంగి నక్షత్రాల కోసం, ఆకాశంవైపు చూస్తున్నాడు. యుద్ధభూమిలో రెండు సంవత్సరాలు గడిపాడు. తన గాయం మానటానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు తను సంతోషంగా ఉన్నాడు. కనీసం పన్నెండు నెలలు ప్రశాంతంగా ఏపియాలో ఉండవచ్చు. ఈ సముద్ర ప్రయాణం చేయటానికి చాలా సంతోషపడ్డాడు. పాగో పాగోలో కొంతమంది ప్రయాణికులు రేవులో ఓడదిగిపోతున్నారు. ఒక రోజు సాయంత్రం డాన్సు చేశారు. పియానో శబ్దం ఇంకా తన చెవులలో మోగుతూంది. ఓడ అంతా ప్రశాంతంగా ఉంది. కొంచెం దూరంలో ఒక కుర్చీలో కూర్చొని డేవిడ్సన్ కుటుంబంతో మాట్లాడుతున్న భార్యను చూశాడు. నిదానంగా ఆయన ఆమె దగ్గరికి వెళ్లాడు. అక్కడ వెలుగులో కూర్చున్నాడు. టోపీ తీశాడు. తన ఎర్రజుట్టు బయటపడింది. నెత్తిమధ్యలో బట్టతల. అతను స్కాట్లండువాళ్ల ఉచ్చారణతో ప్రశాంతంగా, తగ్గు స్వరంతో మాట్లాడతాడు. _మ్యాక్ ఫెయిల్ కుటుంబానికి, డేవిడ్ సన్ కుటుంబానికి మధ్య, ఓడ ప్రయాణం | వలన ఏర్పడిన సామీప్యతేగాని, ఇక ఎటువంటి బంధుత్వం లేదు. డేవిడ్ సన్స్ క్రైస్తవ మత ప్రచారకులు. ఆరెండు కుటుంబాలలో సఖ్యతా భావం మాత్రం వారితో ఉన్న ఇతర మగవాళ్లు ఎప్పుడూ రాత్రింబగళ్లు చుట్టలు తాగే గదిలో పోకర్ గాని, బ్రిడ్జి ఆటగాని ఆడుతూ తాగుతూ కాలం గడపటాన్ని గర్తించటమే. మిసెస్ మ్యాక్ ఫెయిల్ కి మాత్రం ఓడలోని ప్రయాణికులలో, డేవిడ్ సన్స్ తో స్నేహంగా ఉండే కుటుంబం తమదేనని, కొంత గర్వపడేది. ఆమె భర్త డాక్టరు కూడా, కొంత తెలియకుండానే ఆ భావంతో ఉండేవాడు. అతను కొంతవరకు క్యాబిన్లో ఉన్న వారితో వాదనలు చేసేవాడు. మిసెస్ డేవిడ్ సన్ చెప్పేది, మిసెస్ మ్యాక్ ఫెయిల్ కుటుంబం గనక ఓడలో లకపోయినట్లయితే, వారి ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉండేదని. చుట్టలు కాల్చుకునే లేకపోయిన.................© 2017,www.logili.com All Rights Reserved.