ఈ పుస్తకంలో భూమి గురించి అనేక వివరాలున్నాయి. భ్రమణం, పరిభ్రమణం, నిర్మాణం, వయస్సు, ఉద్భవం,భూమి పరిణామ దశలు, జీవోత్పత్తి, జీవం పరిణామం, మానవ పరిణామం గురించి కొంత తెలుసుకోవచ్చు. తరువాత సౌరవ్యవస్థలో నవగ్రహాల స్థితిగతులున్నాయి. చంద్రుడు వల్ల ఏర్పడే ఆటుపోటులు, గ్రహణాల వివరణ ఉన్నది. పంచాంగము అంటే కొంత అవగాహన కలుగుతుంది. మన పురాణాలనుండి సాహిత్యం నుండి ఉదాహరణలు ఉన్నాయి. చదివేయండి. ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.

© 2017,www.logili.com All Rights Reserved.