రేపు చేయాల్సిన పనిని ఈ రోజే చేయి ఈ రోజు చేయాల్సిన పనిని ఎప్పుడే చేయి క్షణంలో ప్రళయం రావచ్చు, ఇక ఎప్పుడు చేస్తావు?
స్వార్థం కారణంగానే ప్రజలందరూ కలిసి ఉన్నారు. ఎవరైతే స్వార్థాన్ని విడిచి పెట్టి ఎదుటివారిని ఆదరిస్తారో వారే భగవంతునికి ప్రీతీ పాత్రులు.
వజ్రాలు రాశులుగా లభించవు. హంసలు కూడా వరుసలుగా ఉండవు. సింహాలు కూడా గుంపులుగా ఉండవు. అలాగే సాధు పురుషులు కూడా గుంపులుగా తిరగరు.
కోరికలు పోయి చింతలన్ని అణగిపోయినప్పుడు మనస్సు నిశ్చలం అవుతుంది. అటువంటి వానికి ఏమి అక్కరలేదు అతడే సార్వభౌముడు.
ప్రజలు సత్యాన్ని నమ్మకుండా అసత్యం పట్ల విశ్వాసంగా ఉన్నారు. మధువును కూర్చుని అమ్ముతుండగా...పాలు పెరుగు వీధి వీధి తిరిగి అమ్మాల్సి వస్తోంది.
-యన్.కె.పద్మావతి.
రేపు చేయాల్సిన పనిని ఈ రోజే చేయి ఈ రోజు చేయాల్సిన పనిని ఎప్పుడే చేయి క్షణంలో ప్రళయం రావచ్చు, ఇక ఎప్పుడు చేస్తావు? స్వార్థం కారణంగానే ప్రజలందరూ కలిసి ఉన్నారు. ఎవరైతే స్వార్థాన్ని విడిచి పెట్టి ఎదుటివారిని ఆదరిస్తారో వారే భగవంతునికి ప్రీతీ పాత్రులు. వజ్రాలు రాశులుగా లభించవు. హంసలు కూడా వరుసలుగా ఉండవు. సింహాలు కూడా గుంపులుగా ఉండవు. అలాగే సాధు పురుషులు కూడా గుంపులుగా తిరగరు. కోరికలు పోయి చింతలన్ని అణగిపోయినప్పుడు మనస్సు నిశ్చలం అవుతుంది. అటువంటి వానికి ఏమి అక్కరలేదు అతడే సార్వభౌముడు. ప్రజలు సత్యాన్ని నమ్మకుండా అసత్యం పట్ల విశ్వాసంగా ఉన్నారు. మధువును కూర్చుని అమ్ముతుండగా...పాలు పెరుగు వీధి వీధి తిరిగి అమ్మాల్సి వస్తోంది. -యన్.కె.పద్మావతి.© 2017,www.logili.com All Rights Reserved.