పిల్లల పెంపకం కంటే ఆడవాళ్ళని అణచివేసేది మరొకటుంది. అది 'ప్రేమ'.
ఈ మాటవింటే ఆందోళనగా అనిపిస్తుంది కదా? ఆసలు మన జీవితాల నుంచి ప్రేమని తొలగిస్తే అవి ఎంత నిస్సారమో కదా? నిజమే! ప్రేమలేని జీవితం ఎంత చప్పగా ఉంటుందో ఊహించగలం. అయినా కూడా కాస్త ధైర్యం చేసి ఈ ప్రేమలో ఉన్న రాజకీయమెంతో తెలుసుకోడానికి ప్రయత్నిద్దాం.
- బోడపాటి పద్మావతి