తప్పులెన్నువారు తండోపతండంబు
ఊర్విజనులకెల్ల ఉండు తప్పు
ఈ మాట జీవితానికి అన్వయించుకొన్నప్పటికి, మనిషి జీవన ప్రహసనంలో భాష కూడా అంతర్భాగమే కాబట్టి మానవ తప్పిదాలలో భాష కూడా భాగస్వామిగా మారుతోంది. అయితే, భాష మీద ఎంతటి పటిమగలవారైనా ఏదో ఒక సందర్భాలలో పదాల మీద పట్టుతప్పుతుంది. ఇది ఒక్కొక్కసారి అలవాటులో పొరపాటు అనుకొని సర్దుబాటు చేసుకోనా, దిద్దుబాటు కాదు. కొన్ని Misspelled words వల్ల కూడా తప్పులు వ్రాయడం జరుగుతుంది. పదాలలో తప్పులు దొర్లడం వల్ల ఒక్కొక్కసారి వాక్యంలో అర్థము కూడా మారిపోయే అవకాశం ఉంది. కొన్ని కొత్త పదాలు ఎదురయినప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు దొర్లుతుంటాయి.
కొన్ని సందర్భాల్లో మనం వ్రాస్తున్న పాదములో ఏదో తప్పు రాసినట్లు అనుమానం కలుగుతుంది. అంటే, మనం చేస్తున్న తప్పు పదం కూడా హెచ్చరిస్తుందని గుర్తించాలి. ఇలా తప్పులు దొర్లుతున్నప్పుడు నిఘంటువు ద్వారా మన తప్పును సరిచేసుకోవడం మంచి పద్ధతి. మన అంతరంగ భావనే మన వ్యక్తిత్వమని తెలుసుకోండి.
తప్పులెన్నువారు తండోపతండంబు ఊర్విజనులకెల్ల ఉండు తప్పు ఈ మాట జీవితానికి అన్వయించుకొన్నప్పటికి, మనిషి జీవన ప్రహసనంలో భాష కూడా అంతర్భాగమే కాబట్టి మానవ తప్పిదాలలో భాష కూడా భాగస్వామిగా మారుతోంది. అయితే, భాష మీద ఎంతటి పటిమగలవారైనా ఏదో ఒక సందర్భాలలో పదాల మీద పట్టుతప్పుతుంది. ఇది ఒక్కొక్కసారి అలవాటులో పొరపాటు అనుకొని సర్దుబాటు చేసుకోనా, దిద్దుబాటు కాదు. కొన్ని Misspelled words వల్ల కూడా తప్పులు వ్రాయడం జరుగుతుంది. పదాలలో తప్పులు దొర్లడం వల్ల ఒక్కొక్కసారి వాక్యంలో అర్థము కూడా మారిపోయే అవకాశం ఉంది. కొన్ని కొత్త పదాలు ఎదురయినప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు దొర్లుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మనం వ్రాస్తున్న పాదములో ఏదో తప్పు రాసినట్లు అనుమానం కలుగుతుంది. అంటే, మనం చేస్తున్న తప్పు పదం కూడా హెచ్చరిస్తుందని గుర్తించాలి. ఇలా తప్పులు దొర్లుతున్నప్పుడు నిఘంటువు ద్వారా మన తప్పును సరిచేసుకోవడం మంచి పద్ధతి. మన అంతరంగ భావనే మన వ్యక్తిత్వమని తెలుసుకోండి.© 2017,www.logili.com All Rights Reserved.