ఈ నవలని ఒక ఆలోచనా స్రవంతిలాగా నిర్వహించారని అనిపిస్తుంది. సుందరరావు వ్రాసుకున్న కొన్ని డైరీలలో కధని వరుసగా పేరిస్తే ఏమవుతుంది ? డాక్టర్ సుందరరావు నవల అవుతుంది. సుందరరావు జీవితం వడ్డించిన విస్తరి, మధ్యతరగతి జీవితాన్ని గడిపి, పెద్దలు ఉద్దేశించిన పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని, వాళ్ళకీ చదువులు చెప్పించి, వాళ్ళ ఆనుపానులు ఎరిగి, కాలానుగుణమైన రాజీతో పెళ్ళిళ్ళు చేసి, ఉద్యోగంలోంచి రిటైరయి ప్రశాంతంగా వృద్దాప్యంలో స్థిరపడిన అదృష్టవంతుడి కధ ఇది.
- గొల్లపూడి మారుతీరావు
ఈ నవలని ఒక ఆలోచనా స్రవంతిలాగా నిర్వహించారని అనిపిస్తుంది. సుందరరావు వ్రాసుకున్న కొన్ని డైరీలలో కధని వరుసగా పేరిస్తే ఏమవుతుంది ? డాక్టర్ సుందరరావు నవల అవుతుంది. సుందరరావు జీవితం వడ్డించిన విస్తరి, మధ్యతరగతి జీవితాన్ని గడిపి, పెద్దలు ఉద్దేశించిన పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని, వాళ్ళకీ చదువులు చెప్పించి, వాళ్ళ ఆనుపానులు ఎరిగి, కాలానుగుణమైన రాజీతో పెళ్ళిళ్ళు చేసి, ఉద్యోగంలోంచి రిటైరయి ప్రశాంతంగా వృద్దాప్యంలో స్థిరపడిన అదృష్టవంతుడి కధ ఇది. - గొల్లపూడి మారుతీరావు© 2017,www.logili.com All Rights Reserved.