విద్యార్థులకు గణితశాస్త్రమునందు ఆసక్తి అవగాహనా కలుగచేయుట ఉపాధ్యాయుని యొక్క కర్తవ్యం.
ఈ వేదగణితమ్ అను పుస్తకము ద్వారా రచయిత శ్రీ మల్లాది నరసింహమూర్తి కృతకృత్యులైనారు.
గణితభావనలు విశదీకరించుట పాఠ్యoశములో లేని విషయములను పరిచయము చేయుట ద్వారా విద్యార్థులకు ఆసక్తి పెరుగును.
అంకెలతో గారడీ - Quiz పద ఆవిర్భావం - కొన్ని ప్రధాన సంఖ్యల విశిష్టతను సముచిత రీతిలో విశదీకరించినారు.
సాధారణముగా నేర్చుకొను బీజగణిత సూత్రములే కాక కొన్ని నియమములతో కూడిన బీజగణిత సర్వ సమానములు తెలుపుట ద్వారా విద్యార్థులకు ఉత్సహము పెంపొందించినారు.
కంప్యూటర్ పుట్టు పూర్వోత్తరాలు గణిత శాస్త్రంలోని అన్ని విభాగాల ప్రాధమిక సూత్రాలు నిర్వచనాలు క్రోడీకరించబడిన. విద్యార్థిగా గణితశాస్త్ర సాధనలో నిర్బంధముగా నేర్చుకొనవలసిన అన్ని విషయములు సవివరముగా విపులీకరించబడినవి.
విద్యార్థుల సామర్ధ్యాన్ని పెంచి కిటుకులు - విషయపరిజ్ఞాన సమస్యలు - పోటీ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థులకు మార్గదర్శకముగా నున్నవి.
- మల్లాది నరసింహమూర్తి