"విధ్యారంభం కరిష్యామి
సిద్దిర్భవతు మే సదా"
అని ప్రారంభించు విద్యార్థికి ఈ పుస్తకం ద్వారా ఆశించినది సిద్దిస్తుందని పిస్తోంది. నిజమైన భాషా స్వరూపం కొంచెం కొంచెం దర్శనమిస్తూ క్రమక్రమంగా పరిశుద్దమైన తన విశ్వ రూపాన్ని చూపటానికి ఇందులో ప్రయత్నం జరిగింది. సాధువైన వైవిధ్యంతో కూడిన ఈ వాచకం ఎంతైనా అభినందనీయం. ఇది చదివి విద్యార్థులు విధ్యధికులవుతారని నమ్ముతూ..........
-జోశ్యుల సూర్యనారాయణ మూర్తి.
"విధ్యారంభం కరిష్యామి సిద్దిర్భవతు మే సదా" అని ప్రారంభించు విద్యార్థికి ఈ పుస్తకం ద్వారా ఆశించినది సిద్దిస్తుందని పిస్తోంది. నిజమైన భాషా స్వరూపం కొంచెం కొంచెం దర్శనమిస్తూ క్రమక్రమంగా పరిశుద్దమైన తన విశ్వ రూపాన్ని చూపటానికి ఇందులో ప్రయత్నం జరిగింది. సాధువైన వైవిధ్యంతో కూడిన ఈ వాచకం ఎంతైనా అభినందనీయం. ఇది చదివి విద్యార్థులు విధ్యధికులవుతారని నమ్ముతూ.......... -జోశ్యుల సూర్యనారాయణ మూర్తి.© 2017,www.logili.com All Rights Reserved.