గత సంవత్సరంలో అంటే 2017 వ సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయంగా జరిగిన ప్రధాన సంఘటనల సమాచారాన్ని సంక్షిప్తంగా ఒక క్రమపద్ధతిలో మీకు ఈ ఇయర్ బుక్ లో పొందుపర్చాను. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్క అంశమూ ఎంతో విలువైనదే. అందుకే సమకాలీన అంశాలతో పాటు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ అంశాలకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ కు సంబంధించిన విస్తృతమైన డేటాను, టేబుల్స్ ను కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది.
డి ఎస్ సి మరియు ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైన కరంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ ను పొందుపర్చాను. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకారి. ఈ ఇయర్ బుక్ కేవలం ఉద్యోగార్థులు, విద్యార్థులకే కాదు విజ్ఞాన పిపాసులైన ప్రతి ఒక్కరికి ఉపయోగపడగలదు. ఉపాధ్యాయులు, గృహిణులు, వ్యాపారస్తులు మొదలైన వారందరికీ ఈ ఇయర్ బుక్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
విషయసేకరణ అన్నది ఓ మహాయజ్ఞం. ఇందుకు నాకు అనేక దిన, వార, మాసపత్రికలు, అంతర్జాలము మొదలైన మాద్యమాలు ఎంతగానో ఉపకరించాయి. ముఖ్యంగా వ్యాసములకు, సంఘటనలకు వివిధ పత్రికలు ఎంతగానో ఉపయోగ పడ్డాయి. ఆయా పత్రిక యాజమాన్యాలకు, ఎడిటర్లకు హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.