ఇలా అందుకోండి విజయాన్ని!
ఈ ప్రశ్నకు ఒక్క వాక్యంలో జవాబు చెప్పాలంటే విజయం కోసం ప్రయత్నించే వారినే విజయం వరిస్తుంది... అనేది అక్షర లక్షల జవాబు.
అయితే.. ఈ విజయం కొంతమందికి ఒక్క ప్రయత్నంలోనే లభించవచ్చు. మరికొంతమందికి అనేకసార్లు ప్రయత్నించాల్సిన అవసరం రావచ్చు. ఒక్కొక్క ప్రయత్నం ఒక్కొక్క విలువైన అనుభవంగా మారుతుంది. విజయ సాధనపై మరింత అవగాహనను పెంచుతుంది. విజయానికి మరింత చేరువ చేస్తుంది. ఇలా... విజయ ప్రస్తానంలో ప్రయత్నా పూర్వకంగా, అనుభవపూర్వకంగా నేర్చుకునే విలువైన అంశాలను, పుణికిపుచ్చుకునే మెరుగైన లక్షణాలను అక్షర పూర్వకంగా మీకు అందించే.. గెలిపించే పుస్తకం ఈ "గెలుపు".
ప్రయత్నం నుంచి విజయం వరకు మీ ప్రస్తానంలో
* ప్రయత్నానికి ముందు ఎలా సన్నద్ధం కావాలి?
* ఎటువంటి లక్ష్యం కోసం మీ ప్రయత్నం కొనసాగాలి?
* అనుకున్నది సాధించడానికి ఎటువంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి?
* ఎలా ప్రవర్తించాలి? ఎలా ఆలోచించాలి?
* ఏ విధంగా స్ఫూర్తి పొందాలి?
ఇలా విభాగాలుగా, ఐదు దశలలో మిమ్మల్ని వృత్తిలో, ప్రవృత్తిలో, జీవితంలో గెలవడానికి సమాయత్తం చేస్తుంది.
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా అనుభవం సాధించిన డా.టి.ఎస్.రావు వృత్తిగతంగా, వ్యక్తిగతంగా విశేష పరిశోధనతో కూర్చిన గెలుపు సూత్రాల కదంబం... 'గెలుపు'
- డా.టి.ఎస్.రావు
ఇలా అందుకోండి విజయాన్ని! ఈ ప్రశ్నకు ఒక్క వాక్యంలో జవాబు చెప్పాలంటే విజయం కోసం ప్రయత్నించే వారినే విజయం వరిస్తుంది... అనేది అక్షర లక్షల జవాబు. అయితే.. ఈ విజయం కొంతమందికి ఒక్క ప్రయత్నంలోనే లభించవచ్చు. మరికొంతమందికి అనేకసార్లు ప్రయత్నించాల్సిన అవసరం రావచ్చు. ఒక్కొక్క ప్రయత్నం ఒక్కొక్క విలువైన అనుభవంగా మారుతుంది. విజయ సాధనపై మరింత అవగాహనను పెంచుతుంది. విజయానికి మరింత చేరువ చేస్తుంది. ఇలా... విజయ ప్రస్తానంలో ప్రయత్నా పూర్వకంగా, అనుభవపూర్వకంగా నేర్చుకునే విలువైన అంశాలను, పుణికిపుచ్చుకునే మెరుగైన లక్షణాలను అక్షర పూర్వకంగా మీకు అందించే.. గెలిపించే పుస్తకం ఈ "గెలుపు". ప్రయత్నం నుంచి విజయం వరకు మీ ప్రస్తానంలో * ప్రయత్నానికి ముందు ఎలా సన్నద్ధం కావాలి? * ఎటువంటి లక్ష్యం కోసం మీ ప్రయత్నం కొనసాగాలి? * అనుకున్నది సాధించడానికి ఎటువంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి? * ఎలా ప్రవర్తించాలి? ఎలా ఆలోచించాలి? * ఏ విధంగా స్ఫూర్తి పొందాలి? ఇలా విభాగాలుగా, ఐదు దశలలో మిమ్మల్ని వృత్తిలో, ప్రవృత్తిలో, జీవితంలో గెలవడానికి సమాయత్తం చేస్తుంది. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా అనుభవం సాధించిన డా.టి.ఎస్.రావు వృత్తిగతంగా, వ్యక్తిగతంగా విశేష పరిశోధనతో కూర్చిన గెలుపు సూత్రాల కదంబం... 'గెలుపు' - డా.టి.ఎస్.రావు© 2017,www.logili.com All Rights Reserved.