కొంతకాలం క్రితం నేపాల్ వెళ్ళినప్పుడు, నేను పొందిన మహోన్నత, మహిమాన్విత హిమాలయ శిఖరాల సాహసోపేత మధురానుభూతుల దొంతరలకు వాస్తవ జీవిత సంఘటనలే ఆధారం అయినప్పటికీ, నేను కాస్త కాల్పనికతను జోడించి, కథలా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాను. ఈ బాహ్యాంతరంగ అనుభవాలు మిమ్మల్ని ఆద్యంతమూ అలరించి, మీకు వినోదాన్ని, విజ్ఞానాన్నీ, దివ్యజ్ఞాన ప్రకాశాన్నీ అందించాలని ఆశిస్తున్నాను.
ఆత్మాశక్తి, అంతర్దృష్టి, సునిశిత హాస్యం కలగలిసిన ఓ అమెరికన్ స్నో బోర్డర్ హిమాలయాలను సర్ఫింగ్ చేయడానికి నేపాల్ వచ్చి, అనూహ్యంగా తన అంతర్ హిమాలయాలను అధిరోహించి, శిఖారానుభూతులను పొందిన వాస్తవ జీవిత సంఘటనల ఆధారంగా మనస్సుకు హత్తుకునే విధంగా రూపొందించిన కథ!
కర్మ సంబంధమైన ఓ ప్రమాదంలో ఈ యువకుడు, మాస్టర్ ఫ్యాప్ అనే బౌద్ధగురువును డీకొట్టి ఆ తరువాత ఆయన దగ్గర ఆధ్యాత్మిక శిష్యరికం చేసి స్నో బోర్డింగ్ ను జ్ఞానోదయానికి మార్గంగా ఉపయోగించుకుంటారు. మనోహరమైన జ్ఞాన బోధనలో అద్భుత ప్రావీణ్యం కలిగిన మాస్టర్ ఫ్యాప్ మనస్సును ఆలోచనారహితం చేసి, చైతన్యాన్ని సవాలు చేసి నిత్యజాగృతితో ఎవరైనా, ఎంతటి పర్వతశిఖరాలనైనా అధిరోహించి మాస్టర్ కాగలడని నిరూపించారు.
కొంతకాలం క్రితం నేపాల్ వెళ్ళినప్పుడు, నేను పొందిన మహోన్నత, మహిమాన్విత హిమాలయ శిఖరాల సాహసోపేత మధురానుభూతుల దొంతరలకు వాస్తవ జీవిత సంఘటనలే ఆధారం అయినప్పటికీ, నేను కాస్త కాల్పనికతను జోడించి, కథలా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాను. ఈ బాహ్యాంతరంగ అనుభవాలు మిమ్మల్ని ఆద్యంతమూ అలరించి, మీకు వినోదాన్ని, విజ్ఞానాన్నీ, దివ్యజ్ఞాన ప్రకాశాన్నీ అందించాలని ఆశిస్తున్నాను. ఆత్మాశక్తి, అంతర్దృష్టి, సునిశిత హాస్యం కలగలిసిన ఓ అమెరికన్ స్నో బోర్డర్ హిమాలయాలను సర్ఫింగ్ చేయడానికి నేపాల్ వచ్చి, అనూహ్యంగా తన అంతర్ హిమాలయాలను అధిరోహించి, శిఖారానుభూతులను పొందిన వాస్తవ జీవిత సంఘటనల ఆధారంగా మనస్సుకు హత్తుకునే విధంగా రూపొందించిన కథ! కర్మ సంబంధమైన ఓ ప్రమాదంలో ఈ యువకుడు, మాస్టర్ ఫ్యాప్ అనే బౌద్ధగురువును డీకొట్టి ఆ తరువాత ఆయన దగ్గర ఆధ్యాత్మిక శిష్యరికం చేసి స్నో బోర్డింగ్ ను జ్ఞానోదయానికి మార్గంగా ఉపయోగించుకుంటారు. మనోహరమైన జ్ఞాన బోధనలో అద్భుత ప్రావీణ్యం కలిగిన మాస్టర్ ఫ్యాప్ మనస్సును ఆలోచనారహితం చేసి, చైతన్యాన్ని సవాలు చేసి నిత్యజాగృతితో ఎవరైనా, ఎంతటి పర్వతశిఖరాలనైనా అధిరోహించి మాస్టర్ కాగలడని నిరూపించారు.© 2017,www.logili.com All Rights Reserved.